Skip to main content

Lord Shiva Ashtakam - శివ అష్టకములు

శివ అష్టకములు 

శ్రీ లింగాష్టకమ్ (Sri Lingashtakam)

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.

~ ఇతి శ్రీ లింగాష్టకమ్ ~

శ్రీ శివాష్టకమ్


ప్రభుం ప్రాణనాథం  విభుం విశ్వనాథం జగన్నత నాథం సదానంద భాజం
భావద్ భవ్యభుతేయ్స్వరం భుతనాథం శివం శంకరం శంభు మిశానమిడే ||

గలే రుండమాలం తనవ్  సర్పజాలం మహాకాల కాలం  గానేశాది పాలం
జటాజుట గంగాతరంగైర్విశాలం  శివం శంకరం  శంభు మిశానమిడే  ||

ముదామకరం  మండనం  మండయంతం  మహామండలం  భస్మభూషా ధరాoతంతమ్
అనాది హ్యపారం  మహామోహారూపం శివం శంకరం  శంభు మిశానమిడే  ||

వటాధో  నివాసం  మహాట్టాట్టహాసం  మహాపాపనాశం సదా సుప్రకాశం
గిరీశం  గణేశం  సురేశం మహేశం శివం శంకరం  శంభు మిశానమిడే   ||

గిరీద్రత్మజ సమగృహితర్ధదేహం  గిరావ్  సంస్థితం  సర్వదా పన్నగేశం
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంధ్యమానం  శివం శంకరం శంభుమిశానమిడే  ||

కపాలం  త్రిశూలం  కరభ్యం  దధానం పదామ్రోజ నమ్రాయ  కామం  దాధానం
బలీవర్దమానం సురాణం  ప్రధానం  శివం శంకరం శంభుమిశానమిడే   ||

శరచ్చంద్రగాత్రం  గూణానంద పాత్రం  త్రినేత్రం  పవిత్రం  ధనేశస్య  మిత్రం
అపర్ణ కళాత్రం సదా సచ్చరిత్రం  శివం  శంకరం  శంభుమిశానమిడే  ||

హారం సర్పాహారం  చితాభువిహారం భావంవేదసారం  సదా నిర్వికారం
స్మశానే వసంతం  మనోజం దహంతం శివం శంకరం శంభు మిశానమిడే  ||

స్వయం యః  ప్రభాతే  నరః శులపాణీ  పటేత్  స్తోత్రరత్నం  త్రిహప్రప్యారత్నం
సుపుత్రం సుభాగ్యం  సుమిత్రం  కళత్రం విచిత్రై  సమారాధ్య  మోక్షం  ప్రయాతి  ||


బిల్వాష్టకమ్ - శ్రీ బిల్వస్తోత్రం (Sri Bilvastotram)

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.

~ ఇతి శ్రీ బిల్వాష్టకమ్ సంపూర్ణం ~

శ్రీ చంద్రశేఖరాష్టకమ్

చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం

రత్నసాను శరాశనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మంబుజాసన సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

పంచ పాదప పుష్ప గంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మధ విగ్రహం
భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం భవ మవ్యయం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం
పంక జాసన పద్మ లోచన పూజితాంఘ్రి నరోరుహం
దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైల రాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం
క్ష్వేడ నీల గళం పరశ్వధ ధారిణం మృగ ధారిణం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం వృష వాహనం
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భేషజం భవ రోగిణా మఖిలా సదా మపహారిణం
దక్ష యజ్న వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భక్త వత్సల మర్పితం నిధి మక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
సోమవారిణి భూహుతాశన సోమపానిల భాకృతిం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

విశ్వ సృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేష లోక వినాశినం
క్రీడయంత మహర్నిశం గణనాధ యూధ సమన్వితం
చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మృత్యుభీత మృకండు సూనుకృత స్తవం శివ సన్నిధౌ
యత్ర కుత్ర చయః పఠేన్న హితస్య మృత్యు భయం భవేత్
పూర్ణ మాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్యదదాతి ముక్తి మయత్నతః

~ ఇతి చంద్రశేఖరాష్టకమ్ సంపూర్ణం ~

శ్రీ విశ్వనాథాష్టకమ్ ( Sri Viswanadhashtakam)

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (1)

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (2)

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (3)

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాదిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (4)

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (5)

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (6)

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (7)

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం (8)

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం (9)

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

~ ఇతి శ్రీ విశ్వనాథాష్టకమ్ ~


శ్రీ కాళభైరవాష్టకమ్


దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాల భైరవం భజే
కాల భైరవం భజే

~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ~

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.