Skip to main content

Ganapthi Astaotharam Telugulo గణేశ అష్తోత్తరములు

గణేశ 108 names daily కానీ బుధవారం కానీ వినాయకచవితి నాడు కానీ ఏదయినా స్పెషల్ అకేషన్ కి కానీ చదువుతారు.  గణేశ మన హృదయాలలో ఉండీ మన కాస్టాలు తీర్థుతారు.


ఓం గం గం గణాధిపతయే నమః

“సర్వవిజ్ఞాహారం  దేవం  సర్వకర్యఫలప్రధం
సర్వసిద్ది  ప్రధాతరం  వందేహం గణనాయకం”

ఓం వినాయకయ నమః
ఓం విఘణరాజయ నమః
ఓం గౌరీపత్రయ నమః
ఓం గాణేశ్వరాయ నమః
ఓం స్కాందగ్రాజయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పుతయా నమః
ఓం దక్షయ నమః
ఓం అధ్యక్షయ నమః
ఓం ద్విజాప్రియయ  నమః
ఓం  ఇంద్రశ్రిప్రదయ నమః
ఓం  వాణిప్రదయ నమః
ఓం అవ్యయాయా నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వతనయాయ నమః
ఓం సర్వరిప్రియయ నమః
ఓం సర్వత్మకాయ నమః
ఓం సృష్టికత్రే నమః
ఓం దేవాయా నమః
ఓం అనేకర్చితాయా నమః
ఓం శివాయ నమః
ఓం శుద్ధాయా నమః.
ఓం బుద్ధీప్రియయ నమః
ఓం. సంతాయ నమః
ఓం  బ్రహ్మచారినే నమః
ఓం గజాననాయ నమః
ఓం  ద్వైమత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః
ఓం భాక్తవిఘ్నవినసనయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్బహావే నమః
ఓం చతుర్యయ నమః
ఓం శక్తిసంయుతయ నమః
ఓం లాంబోదారాయ నమః
ఓం శూర్పకర్నాయ నమః
ఓం హరయే నమః
ఓం బ్రహ్మవిడుత్తమయ  నమః
ఓం కలయ నమః
ఓం గ్రహపతయె నమః
ఓం కమినే నమః.
ఓం సోమసూర్యాగ్నీలోచనయ నమః
ఓం పాశాంసంకుసధారయ నమః
ఓం చందాయా నమః
ఓం గుణాతితాయా నమః
ఓం నిరంజనయ నమః
ఓం అకల్మశయ నమః
ఓం స్వయంసిద్ధయా నమః
ఓం సిద్ధర్చితపదంబూజయా నమః
ఓం బీజాపూరఫాలసాక్తాయ .
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతయ నమః
ఓం కృతినే నమః
ఓం ద్విజాప్రియయ నమః
ఓం విటాభయయా నమః
ఓం గదినే నమః
ఓం  చక్రినే నమః
ఓం ఇక్షుచాపద్రితే నమః
ఓం శ్రిదయ నమః
ఓం అజయ నమః
ఓం ఉత్పలకరాయ నమః
ఓం  శ్రీపతయె నమః
ఓం స్తుతిహర్శితాయా నమః
ఓం కులద్రిభేత్త్రే  నమః
ఓం  జటిలయా నమః
ఓం కలీకల్మషనాసనాయ నమః
ఓం చంద్రచుదమనయే నమః
ఓం కాంతయ నమః
ఓం పాపహరినే నమః
ఓం సామహితాయా నమః
ఓం ఆశ్రితయా నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తావంఛిదయకాయ నమః
ఓం సంతాయ నమః
ఓం కైవల్యసుఖాధాయ నమః
ఓం సచిదనందవిగ్రహాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం దయాయుతయా నమః
ఓం దంతయ నమః
ఓం బ్రహ్మద్వేశవివర్జితయా నమః
ఓం ప్రమత్తడైత్యభాయదయ నమః
ఓం శ్రీకంథాయ నమః
ఓం విభూదేశ్వరాయ .
ఓం రమార్చితాయా నమః
ఓం విధయే .
ఓం నగరాజయజ్నోపవితాయే నమః
ఓం స్థులాకంతాయ నమః
ఓం స్వయంకర్తరే నమః
ఓం సమఘోశాప్రియాయ నమః
ఓం పరస్మై నమః
ఓం  స్తులతున్దయ నమః
ఓం  అగ్రన్యే నమః
ఓం  ధీరయ నమః
ఓం వాగిశాయ నమః
ఓం సిద్ధిదాయకయ నమః
ఓం దుర్వబిల్వప్రియాయ నమః
ఓం అవ్యక్తముర్తయే నమః
ఓం అద్భుతమూర్తిమతే .
ఓం శైలేంద్రతనుజోటసాంగ ఖేలనోత్సుకమనాసాయ నమః
ఓం శ్వాలావణ్యసుధాసరాజిత మన్మతావిగ్రహయ నమః
ఓం సమస్తజగథాదారయ నమః
ఓం  మయినె నమః
ఓం ముషికవాహనయ నమః
ఓం హ్రుష్టయ నమః
ఓం తుష్టయ  నమః
ఓం ప్రసంనత్మనే  నమః
ఓం సర్వస్సిద్ధిప్రదయకాయ  నమః

“. శ్రీ విజ్ఞేశ్వర అస్తోతర శతరమావళి హీ”

tags: ganesha 108 names in telugu, astotharama, 108 names of vinayaka telugu lo, ganapthi astaotharam telugulo, online, devotional, slokas, astothras, chanting mantras, ganesha pujas, chating, names of ganesha telugu, vigneshwara, astotharams in telugu, pujas in telugu, free

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.