Skip to main content

Sri Venkateshwara Stotram - శ్రీ వేంకటేశ్వర స్తోత్రములు

స్తోత్రములు

శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతమ్

కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే ॥ ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ॥ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః ॥ వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామినే శ్రితజనప్రియ దానశీలే ॥ శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్

తవ సుప్రభాతమరవింద లోచనే ॥ భవతు ప్రసన్నముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే ॥ వృశ శైలనాధ దయితే దయానిధే

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సన్ధ్యాం ॥ ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః ॥ త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

ఈశత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ॥ పూగద్రుమాది సుమనోహర పాలికానామ్
ఆవాతి మందమనిలః సహదివ్య గన్ధైః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పన్జరస్తాః ॥ పాత్రావసిష్ఠ కదలీ ఫల పాయసాని
భుక్త్వాస్సలీల మథకేళి శుకాః పఠంతి ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

తన్త్రీ ప్రకర్ష మధుర స్వనయా విపన్చ్యా ॥ గాయత్యనన్త చరితం తవ నారదోపి
భాషా సమగ్ర మసత్కృతచారు రమ్యం ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

భృంగావళీచ మకరంద రసాను విద్ధ ॥ ఝుంకారగీత నినదైః సహసేవనాయ
నిర్యాత్యుపాంతర ససీ కమలోదరేభ్యః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ॥ ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః
రోషాత్కలిం విత ధతే కకుభశ్చ కుంభాః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః ॥ హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్ ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక భంధో ॥ శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః ॥ శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్ర హతోత్త మాంగాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ శేష శైల గరుడాచల వేంకటాద్రి ॥ నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనీశం వదన్తి ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

సేవా పరాః శివ సురేశ కృశానుధర్మన్ ॥ రక్షోమ్బునాధ పవమాన ధనాధి నాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్శ దేశాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ ॥ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాధికమర్థయంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి ॥ స్వర్భానుకేతు దివిశత్పరిశత్ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

తత్పాదధూళి భరిత స్పురితోత్త మాన్గాః ॥ స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరన్గాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః ॥ స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంత
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే ॥ దేవాదిదేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననణ్త గరుడాదిభి రర్చితాంఘ్రే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ ॥ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే ॥ కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ ॥ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశరామ యదునందన కల్కి రూప ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం ॥ దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః ॥ తిశ్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి ॥ సంపూరయంతి నినదైః కకుభో విహన్గాః
శ్రీ వైష్ణవాః సతత మర్థిత మంగళాంతే ॥ ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్

బ్రహ్మోదయ స్సురవరాస్సమహర్ష యస్తే ॥ సంతస్సనందన ముఖాస్త్వధ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో ॥ సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం ॥ యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ॥ ప్రఙ్నామ్ పరార్థ సులభాం పరమాం ప్రసూతే


శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తోత్రం

మార్కండేయ ఉవాచ

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

~ ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణం ~

శ్రీ శ్రీనివాసగద్యం

శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర
మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత
వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల
సింహాచల వృషభాచల నారాయణాచలాంజనా
చలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ
బోధనిధివీథిగుణసాభరణ సత్వనిధి తత్వనిధి
భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద
పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ
గలద్గనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ
రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ
సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత
విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస
నిర్ఘరానంతార్యాహర్య ప్రస్రవణధారాపూర విభ్రమద
సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ
మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ
మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల
సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశన పాపనాశన
తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత
నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర
సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి
కుమారతారక సమాపనోదయ దనూనపాతక
మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత
కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య, ధరణితల
గతసకల హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల
హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ
మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య,
బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట
కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక
కరహాటక కలశాహృత కమలారత శుభమంజన
జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత
నిరస్తనిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట
కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ
భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సిన్ధుడంబర
హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య,
శ్రీమతో వేంకటాచలస్య, శిఖిరశేఖరమహాకల్పశాఖీ,
ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర
కులదర్వీకర దయితోర్వీధర శిఖిరోర్వీ సతత
సదూర్వీకృతి చరణఘ నవ గర్వచర్వణనిపుణ
తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః,
వాణీపతిశర్వాణీ దయితేన్ద్రాణిశ్వర ముఖ
నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీయ
స్తన కోణీ భవదఖిల భువనభవనోదరః, వైమానికగురు
భూమాధిక గుణ రామానుజ కృతధామాకర
కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత
నిజరామాలయ నవకిసలయమయ
తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద
మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల
ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ
ధీరలలితతర విశదతర ఘన ఘనసార
మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః, సువికస్వర
దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర
తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర
లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ
గంభీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ
పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదలీ ముకుల
మదహరణజంఘాల జంఘాయుగలః, నవ్యదల
భవ్యమల పీతమల శోణిమ లసన్నృదుల
సత్కిసలయాశ్రుజలకారి బల శోణతల పదకమల
నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ
విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ
నిపీడిత పద్మాసనః, జానుతలావధి లమ్బ విడంబిత
వారణ శుండాదండ విజృంభిత నీలమణీమయ
కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత
సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర
బహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర
హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన
పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహు
యుగళః, అబినవశాణ సముత్తేజిత మహామహా
నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త
కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ
పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన
ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షఃస్థలః,
గంగాఘర తుంగాకృతి భంగావళి భంగావహ
సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత
గేహాంతర మోహావహ మహిమ మసృణిత
మహాతిమిరః, పింగాకృతి భృంగార నిభాంగార
దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి
దీపప్రభ నీపచ్చవి తాపప్రద కనకమాలికా పిశంగిత
సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత
కమలతతి మదవిహతి చతురతర పృథులతర
సరసతర కనకసరమయ రుచిరకంఠికా
కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన
పరిచరణ రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర
కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత
శయనభూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ
పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ
ధరమణిగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ
గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ
బ్రహ్మాండమండల పిచండిలః, ఆర్యధుర్యానంతార్య
పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ
విభూషణ వహనసూచిత శ్రితజన వత్సలతాతిశయః,
మడ్డుడిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ
మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢిక్కికాముఖ
హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర
నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ గౌళ
అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ
బేగడ హిందుస్తానీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ
సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ
కల్యాణీ భూరికల్యాణీ యమునాకల్యాణీ హుశేనీ
జంఘెఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస
నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ
కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ
శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ
గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ
మధ్యమావతీ జేంజురుటీ సురుటీ ద్విజావంతీ
మలయాంబరీ కాపిపరశు ధనాసిరీ దేశికతోడీ
ఆహిరీ వసంతగౌళీ పంతు పాక్ కేదారగౌళ
కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ వనస్పతీ
వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ
హనుమత్తోడీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా
రూపవతీ గాయకప్రియా వకుళాభరణం చక్రవాకం
సూర్యకాంతం హాటకాంబరీ ఘంకారధ్వనీ నటభైరవీ
కీరవాణీ హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ
యాగప్రియాది విసృమర సరస గానరసేత్యాది
సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ
మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ
కృతానంద శ్రీమదానందనిలయ విమానవాసః,
సతత తతపద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్తట
పటవాసాః (శ్రిమదహోబిల లక్ష్మీనృసింహారాధనేన
సంప్రాప్త పద్మావతీ పరిణయ మహోత్సవః) శ్రీశ్రీనివాసః
సుప్రసన్నో విజయతాం.
శ్రీమదలర్మేల్మంగా నాయికాసమేతః
శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా,
పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ
చూత కదళీ చందన చంపక మంజుళ మందార
హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక
మాధూకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద
పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూర సాల
కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుఘమరణ
విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మన్త్రిణీ తిన్త్రిణీ బోధ న్యగ్రోధ
ఘటవటల జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ
జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల
మాలా మహిత విరాజమాన చషక మయూర హంస
భరద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ
నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య
శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య
వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్రనీల
ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత
ధగద్ధగాయమాన రథగజ తురగ పదాతి సేనా
సమూహ భేరీ మద్దళ మురవక ఘల్లరీ శంఖ కాహళ
నృత్యగీత తాళవాద్య కుంభవాద్య పంచముఖవాద్య
అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య
సురటీచౌండోవాద్య తిమిలకవితాళవాద్య,
తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ
కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ
కాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష
రుద్రవీణా ముఖవీణా వాయువీణా తుంబురువీణా
గాంధర్వవీణా నారదవీణా స్వరమండల రావణహస్త
వీణాస్తక్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య
వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా
శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ
బహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః
మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత
సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస
పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి
సమాన నిత్యకల్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధి
ర్భూయాదితి భవంతో మహంతోనుగృహ్ణంతు,
బ్రహ్మణ్యో రాజా ధార్మికోస్తు, దేశోయం నిరుపద్రవోస్తు,
సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు,
ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకల్యాణ సమృద్ధిరస్తు.

~ ఇతి శ్రీశ్రీనివాసగద్యం శ్రీశైల శ్రీరంగాచార్యై రచితం సంపూర్ణం ~

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం...

Telugu Devotional Books Free Download గ్రంధాలయం తెలుగు పుస్తకాలు - E Books Guide

Telugu Devotional Books Free Download తితిదే మహాభారతం తెలుగులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహాభారతాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అచ్చమైన తెలుగులో అందరికీ అందుబాటులో ఉంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించారు. Maha Bharatham Vol 01 - Adi Parvam P-1 Maha Bharatham Vol 02 - Adi Parvam P-2 Maha Bharatham Vol 03 - Sabha Parvam Maha Bharatham Vol 04 - Aranya Parvam P-1 Maha Bharatham Vol 05 - Aranya Parvam P-2 Maha Bharatham Vol 06 - Virata Parvam Maha Bharatham Vol 07 - Udyoga Parvam Maha Bharatham Vol 08 - Bheshma Parvam Maha Bharatham Vol 09 - Drona Parva Maha Bharatham Vol 10 - Karna Parvam Maha Bharatham Vol 11 - Shalya Sowptika Striparvam Maha Bharatham Vol 12 - Santi Parvam P-1 Maha Bharatham Vol 13 - Santi Parvam P-2 Maha Bharatham Vol 14 - Anushasanika Parvam Maha Bharatham Vol 15 - Aswamedha Asramavasa Mousala Mahaprasthanika Parvam Bharathamlo Neethikathalu - Ushasri Mahabharatam Mokshadharmaparvam Modati Bhagam - ...

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను. ...