Skip to main content

Sri Bhuvaneshwari Kavacham (Trailokya Mangalam) - శ్రీ భువనేశ్వరీ కవచం (త్రైలోక్యమంగళం)

శ్రీ గణేశాయ నమః

దేవ్యువాచ

దేవేశ భువనేశ్వర్యా యా యా విద్యాః ప్రకాశితాః
శ్రుతాశ్చాధిగతాః సర్వాః శ్రోతుమిచ్ఛామి సాంప్రతం 1

త్రైలోక్యమంగలం నామ కవచం యత్పురోదితం
కథయస్వ మహాదేవ మమ ప్రీతికరం పరం 2

ఈశ్వర ఉవాచ
శృణు పార్వతి వక్ష్యామి సావధానావధారయ
త్రైలోక్యమంగలం నామ కవచం మంత్రవిగ్రహం 3

సిద్ధవిద్యామయం దేవి సర్వైశ్వర్యసమన్వితం
పఠనాద్ధారణాన్మర్త్యస్త్రైలోక్యైశ్వర్యభాగ్భవేత్ 4

ఓం అస్య శ్రీభువనేశ్వరీత్రైలోక్యమంగలకవచస్య శివ ఋషిః ,
విరాట్ ఛందః , జగద్ధాత్రీ భువనేశ్వరీ దేవతా ,
ధర్మార్థకామమోక్షార్థే జపే వినియోగః
హ్రీం బీజం మే శిరః పాతు భువనేశీ లలాటకం
ఐం పాతు దక్షనేత్రం మే హ్రీం పాతు వామలోచనం 1

శ్రీం పాతు దక్షకర్ణం మే త్రివర్ణాత్మా మహేశ్వరీ
వామకర్ణం సదా పాతు ఐం ఘ్రాణం పాతు మే సదా 2

హ్రీం పాతు వదనం దేవి ఐం పాతు రసనాం మమ
వాక్పుటా చ త్రివర్ణాత్మా కంఠం పాతు పరాత్మికా 3

శ్రీం స్కంధౌ పాతు నియతం హ్రీం భుజౌ పాతు సర్వదా
క్లీం కరౌ త్రిపుటా పాతు త్రిపురైశ్వర్యదాయినీ 4

ఓం పాతు హృదయం హ్రీం మే మధ్యదేశం సదావతు
క్రౌం పాతు నాభిదేశం మే త్ర్యక్షరీ భువనేశ్వరీ 5

సర్వబీజప్రదా పృష్ఠం పాతు సర్వవశంకరీ
హ్రీం పాతు గుహ్యదేశం మే నమోభగవతీ కటిం 6

మాహేశ్వరీ సదా పాతు శంఖినీ జానుయుగ్మకం
అన్నపూర్ణా సదా పాతు స్వాహా పాతు పదద్వయం 7

సప్తదశాక్షరా పాయాదన్నపూర్ణాఖిలం వపుః
తారం మాయా రమాకామః షోడశార్ణా తతః పరం 8

శిరఃస్థా సర్వదా పాతు వింశత్యర్ణాత్మికా పరా
తారం దుర్గే యుగం రక్షిణీ స్వాహేతి దశాక్షరా 9

జయదుర్గా ఘనశ్యామా పాతు మాం సర్వతో ముదా
మాయాబీజాదికా చైషా దశార్ణా చ తతః పరా 10

ఉత్తప్తకాంచనాభాసా జయదుర్గాఽఽననేఽవతు
తారం హ్రీం దుం చ దుర్గాయై నమోఽష్టార్ణాత్మికా పరా  11

శంఖచక్రధనుర్బాణధరా మాం దక్షిణేఽవతు
మహిషామర్ద్దినీ స్వాహా వసువర్ణాత్మికా పరా 12

నైరృత్యాం సర్వదా పాతు మహిషాసురనాశినీ
మాయా పద్మావతీ స్వాహా సప్తార్ణా పరికీర్తితా 13

పద్మావతీ పద్మసంస్థా పశ్చిమే మాం సదాఽవతు
పాశాంకుశపుటా మాయో స్వాహా హి పరమేశ్వరి 14

త్రయోదశార్ణా తారాద్యా అశ్వారుఢాఽనలేఽవతు
సరస్వతి పంచస్వరే నిత్యక్లిన్నే మదద్రవే 15

స్వాహా వస్వక్షరా విద్యా ఉత్తరే మాం సదాఽవతు
తారం మాయా చ కవచం ఖే రక్షేత్సతతం వధూః 16

హూఀ క్షేం హ్రీం ఫట్ మహావిద్యా ద్వాదశార్ణాఖిలప్రదా
త్వరితాష్టాహిభిః పాయాచ్ఛివకోణే సదా చ మాం 17

ఐం క్లీం సౌః సతతం బాలా మూర్ద్ధదేశే తతోఽవతు
బింద్వంతా భైరవీ బాలా హస్తౌ మాం చ సదాఽవతు 18

ఇతి తే కథితం పుణ్యం త్రైలోక్యమంగలం పరం
సారాత్సారతరం పుణ్యం మహావిద్యౌఘవిగ్రహం 19

అస్యాపి పఠనాత్సద్యః కుబేరోఽపి ధనేశ్వరః
ఇంద్రాద్యాః సకలా దేవా ధారణాత్పఠనాద్యతః 20

సర్వసిద్ధిశ్వరాః సంతః సర్వైశ్వర్యమవాప్నుయుః
పుష్పాంజల్యష్టకం దద్యాన్మూలేనైవ పృథక్ పృథక్ 21

సంవత్సరకృతాయాస్తు పూజాయాః ఫలమాప్నుయాత్
ప్రీతిమన్యోఽన్యతః కృత్వా కమలా నిశ్చలా గృహే 22

వాణీ చ నివసేద్వక్త్రే సత్యం సత్యం న సంశయః
యో ధారయతి పుణ్యాత్మా త్రైలోక్యమంగలాభిధం 23

కవచం పరమం పుణ్యం సోఽపి పుణ్యవతాం వరః
సర్వైశ్వర్యయుతో భూత్వా త్రైలోక్యవిజయీ భవేత్ 24

పురుషో దక్షిణే బాహౌ నారీ వామభుజే తథా
బహుపుత్రవతీ భూయాద్వంధ్యాపి లభతే సుతం 25

బ్రహ్మాస్త్రాదీని శస్త్రాణి నైవ కృంతంతి తం జనం
ఏతత్కవచమజ్ఞాత్వా యో భజేద్భువనేశ్వరీం
దారిద్ర్యం పరమం ప్రాప్య సోఽచిరాన్మృత్యుమాప్నుయాత్  26

 ఇతి శ్రీరుద్రయామలే తంత్రే దేవీశ్వర సంవాదే
త్రైలోక్యమంగలం నామ భువనేశ్వరీకవచం సంపూర్ణం

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

శ్రీ భగవద్ గీత తెలుగులో - Bhagavad Gita In Telugu

శ్రీ భగవద్ గీత తెలుగులో దిగువన ఇవ్వబడిన భగవద్గీత సంబంద eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు .