Skip to main content

Dakshina Kali Kavacham - దక్షిణ కాళి కవచం

కాళీ (దక్షిణ కాళి) కవచం (కాళీ కుల సర్వస్వం)


భైరవ ఉవాచ –
కాళికా యా మహావిద్యా కథితా భువి దుర్లభా ।
తథాపి హృదయే శల్యమస్తి దేవి కృపాం కురు ॥ ౧॥

కవచన్తు మహాదేవి కథయస్వానుకమ్పయా ।
యది నో కథ్యతే మాతర్వ్విముఞ్చామి తదా తనుం ॥ ౨॥

శ్రీదేవ్యువాచ –
శఙ్కాపి జాయతే వత్స తవ స్నేహాత్ ప్రకాశితం ।
న వక్తవ్యం న ద్రష్టవ్యమతిగుహ్యతరం మహత్ ॥ ౩॥

కాళికా జగతాం మాతా శోకదుఃఖవినాశినీ ।
విశేషతః కలియుగే మహాపాతకహారిణీ ॥ ౪॥

కాళి మే పురతః పాతు పృష్ఠతశ్చ కపాలినీ ।
కుల్లా మే దక్షిణే పాతు కురుకుల్లా తథోత్తరే ॥ ౫॥

విరోధినీ శిరః పాతు విప్రచిత్తా తు చక్షుషీ ।
ఉగ్రా మే నాసికాం పాతు కర్ణౌ చోగ్రప్రభా మతా ॥ ౬॥

వదనం పాతు మే దీప్తా నీలా చ చిబుకం సదా ।
ఘనా గ్రీవాం సదా పాతు బలాకా బాహుయుగ్మకం ॥ ౭॥

మాత్రా పాతు కరద్వన్ద్వం వక్షోముద్రా సదావతు ।
మితా పాతు స్తనద్వన్ద్వం యోనిమణ్డలదేవతా ॥ ౮॥

బ్రాహ్మీ మే జఠరం పాతు నాభిం నారాయణీ తథా ।
ఊరు మాహేశ్వరీ నిత్యం చాముణ్డా పాతు లిఙ్గకం ॥ ౯॥

కౌమారీ చ కటీం పాతు తథైవ జానుయుగ్మకం ।
అపరాజితా చ పాదౌ మే వారాహీ పాతు చాఙ్గులీన్ ॥ ౧౦॥

సన్ధిస్థానం నారసింహీ పత్రస్థా దేవతావతు ।
రక్షాహీనన్తు యత్స్థానం వర్జితం కవచేన తు ॥ ౧౧॥

తత్సర్వం రక్ష మే దేవి కాళికే ఘోరదక్షిణే ।
ఊర్ద్ధమధస్తథా దిక్షు పాతు దేవీ స్వయం వపుః ॥ ౧౨॥

హింస్రేభ్యః సర్వదా పాతు సాధకఞ్చ జలాధికాత్ ।
దక్షిణాకాళికా దేవీ వ్యపకత్వే సదావతు ॥ ౧౩॥

ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్దేవదక్షిణాం ।
న పూజాఫలమాప్నోతి విఘ్నస్తస్య పదే పదే ॥ ౧౪॥

కవచేనావృతో నిత్యం యత్ర తత్రైవ గచ్ఛతి ।
తత్ర తత్రాభయం తస్య న క్షోభం విద్యతే క్వచిత్ ॥ ౧౫॥

ఇతి కాళీకుల సర్వస్వే కాలీకవచం అథవా శ్రీ దక్షిణ కాళి కవచం సమాప్తమ్

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

శ్రీ భగవద్ గీత తెలుగులో - Bhagavad Gita In Telugu

శ్రీ భగవద్ గీత తెలుగులో దిగువన ఇవ్వబడిన భగవద్గీత సంబంద eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు .