Prasana Ramayanam PDF Download | TTD eBooks

ప్రసన్న రామాయణం

Ramayanam PDF eBooks download TemplesGuide

భారతీయులకు పవిత్రమైన పర్వతాలున్నాయి , నదులున్నాయి, ఆలయాలున్నాయి . ఆ వరుసలో తరిపచేసే గ్రంధాలున్నాయి. అలాంటి వాటిలో శ్రీమధ్రామాయణ మహా కావ్యం ఒకటి. వాల్మీకి మహాముని ఈ గ్రంధాని సంస్కృతం లో మొదట రచించారు. సూర్య వంశీయులులో అగ్రగణ్యుడుడైన శ్రీరామ చంద్రమూర్తి , భుజతగా జనకచక్రవర్తి చేతులో పేరిగిన సీతామహాదేవి జీవిత చరిత్రమే రామాయణం. ఇక భారతీయ భాషలలొ అన్నిటిలోనూ వెలువడ్డ కావ్యం రామాయణం.

రామాయణం వెలువడిన నాటి నుంచి ప్రపంచ భాషలేనింటిలోనూ అనుదితమైన గ్రంధమిది . ఈ సుంధర సుమదుర కావ్యాని బహురచనలతో చేయి తిరిగిన రచయిత ”రాయసం లక్ష్మీ ” గారు ఈ కావ్యాని అనువదించారు . ఇప్పటికే ఈ కావ్యం పాఠాకులని ఆకట్టుకునే విధం గా చక్కని , చిక్కని తెలుగు వచనంలో రాశారు. వస్తుభావాలకు ఎక్కడ ఆటంకం కలుగనకుండ విధంగా పఠనం ముందుకు సాగుతుంది. ఈ పుస్తకాని 2017 లో ప్రచురించారు.

టీటీడీ బుక్ మీకు క్రింద డౌన్లోడ్ లింక్ ఇచ్చాము.. ఐతే క్రింద ఇచ్చిన నాలుగు లో ఒకటి మాత్రమే డౌన్లోడ్ లింక్ మిగితా మూడు తిరిగి ఇదే పేజీ ఓపెన్ అయ్యేలా చేస్తాయి.. సరదాగా కనిపెట్టండి.. All The Best.

A. Download Now

 

B. Download Now

 

C. Download Now

 

D. Download Now

 

ఈ క్రింద ఫోటో పై క్లిక్ చేస్తే మిగిలిన బుక్స్ కూడా ఓపెన్ అవుతాయి.

Telugu and Potana Bhagavatam Vol-1

SAPTHAGIRI OCTOBER MAGAZINE DOWNLOAD

Key Words :  Prasana Ramayanam PDF eBooks, TTD eBooks, Lord Rama eBooks, Ramayanam telugu eBooks, Devotional Books.

 

temples guide bones points

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *