History of Sri Adi Shankaracharya swami PDF Download | TTD eBooks

శ్రీ శంకరావతార చరితము

History of Sri Adi Shankaracharya swami PDF eBook download

శ్రీ శంకర భాగవత్పాదులవారిని సాక్షాత్తు పరమ శివుని అంశంగా భావిస్తారు. వీరు అధ్వైత సిద్ధాంతప్రవర్తకులు. ఈ గ్రంధం లో శ్రీ ఆది శంకరులవారి అవతారా చరిత్ర కాలడికాండ , బాలకాండ , సన్యాస కాండ ,విజయ కాండ , ఉద్ధారకాండ , శాంతికాండ అని ఆరు కాండలుగా రచించబడినది.

తెలుగు సాహిత్యంలో శంకరులవారిని గురించి ఉన్నంతలో సమగ్రంగా తెలియజేసే గ్రంధరాజమిది.  “శ్రీ శంకరావతర చరితము” అనే ప్రస్తుత గ్రంధము లో వారి జీవిత చరిత్ర చెప్పబడినది. ఈ గ్రంధ కర్త య. వేంకట సూర్యనారాయణమూర్తి గారు. ఈ గ్రంధం ని 2017 లో ప్రచురించడం జరిగినది.

శ్రీ శంకరావతర చరితము బుక్ మీకు క్రింద డౌన్లోడ్ లింక్ ఇచ్చాము.. ఐతే క్రింద ఇచ్చిన నాలుగు లో ఒకటి మాత్రమే డౌన్లోడ్ లింక్ మిగితా మూడు తిరిగి ఇదే పేజీ ఓపెన్ అయ్యేలా చేస్తాయి.. సరదాగా కనిపెట్టండి.. All The Best.

A. Download Book

 

B. Download Book

 

C. Download Book

 

D. Download Book

 

ఈ క్రింద ఫోటో పై క్లిక్ చేస్తే మిగిలిన బుక్స్ కూడా ఓపెన్ అవుతాయి.

Nayanarlu PDF e Books temples guide

 

VedamJeevina-Vidhanam PDF eBook download TemplesGuide

 

NOVEMBER 2018 TTD SAPTHAGIRI TELUGU MAGAZINE

Key Words : Sri Adi Shankaracharya swami PDF eBooks,  TTD eBooks, History of  sri Adi Shankaracharya Swami, Lord shiva eBooks, Devotional Books.

 

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

1 Response

  1. Idupulapati Nagavardhani says:

    VERY GOOD CHANEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *