You Must Visit These Temples Sri Chaganti Koteswara Rao Speech

జీవితంలో ఒక్కసారి అయిన చూడవలస్సిన ఆలయాలు

You Must Visit These Temples Sri Chaganti Koteswara Rao Speech Hindu temples guide

జీవితంలో ఒక్కసారి అయిన ఈ ఆలయాలు చూసి తీరాలి. ముందుగా దేవాలయాల సమాచారాన్ని, దేవాలయ చరిత్ర తెలుసుకొని దర్శించడం వల్ల వచ్చే మానసిక అనుభూతి వేరు.

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఈ ఆలయాల సమాచారాన్ని చాలా చక్కగా వివరించారు.

ముందుగా అమరావతి ఆలయం చాలా పరమ పవనమైన ఆలయం. ఈ అమరావతి వెనుక కృష్ణా నది ప్రవహిస్తుంది. అస్సలు ఈ కృష్ణా నది ఈ ఆలయం వెనుక ప్రవహించడానికి చాలా పెద్ద రహస్యం ఉన్నది.

అమరావతి అనగా దేవతలు నివసించే ప్రదేశమే అమరావతి అని పేరు. పూర్తి సమాచారం కొరకు ఈ క్రింద వీడియో చూడగలరు.

Stotras Sri Annapurna Devi Stotram

Devotional songs  Lord Shiva Songs
Key Words : Sri Chaganti Videos, Sri Chaganti , Sri Chaganti Golden Words, Sri Chaganti Koteshwara Rao ,Andhra Pradesh Near by Famous temples,  Hindu temples guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *