Vijayawada Sri Kanakadurgamma Temple Updates

భక్తులకు గమనిక: చండీ హోమం, లక్షకుంకుమార్చన మరియు శ్రీచక్రనవావర్ణార్చన సేవల యొక్క ప్రారంభ సమయము ది.13-09-2018 నుండి ఉదయం గం.07.30 లకు మార్చడమైనది.

Kanakadurgamma Temple situated on the banks of river krishna, Indrakeeladri, Vijayawada. This holy shrine of Goddess Durga is a Swayambhu (self-manifested) and is the second largest temple in Andhra Pradesh. On this mountain, goddess Durga had been glowing with the lighting of cores of sun, with golden color.

దసరా మహోత్సవములు -2018 సందర్భముగా ది.10-10-2018 నుండి 20-10-2018 వరకు జరుగు నిత్య ఆర్జిత సేవలు నిలుపుదల చేయడమైనది. దసరా పర్వదినములలో(10-10-2018 నుండి 18-10-2018 వరకు) ” ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగం” ప్రత్యేక పూజలు జరుపబడును.

శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి
10-10-2018 – బుధవారము

స్వర్ణ కవచం

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి

11-10-2018 గురువారము
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి లేత పింక్ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ విదియ

12-10-2018 శుక్రవారము
శ్రీ గాయత్రి దేవి ఆరెంజ్ కలర్ చీర
ఆశ్వయుజ శుద్ధ తదియ

13-10-2018 శనివారము
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ప్యూర్ గోల్డ్ జరీ
ఆశ్వయుజ శుద్ధ చవితి

14-10-2018 ఆదివారము
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) తెలుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ పంచమి

15-10-2018 సోమవారము
శ్రీ అన్నపూర్ణా దేవి గంధపు పసుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి

16-10-2018 మంగళవారము
శ్రీ మహాలక్ష్మిదేవి పింక్ (నిండు) చీర
ఆశ్వయుజ శుద్ధ సప్తమి

17-10-2018 బుధవారము
శ్రీ దుర్గా దేవి నిండు ఎరుపు రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ అష్టమి(దుర్గాష్టమి)

18-10-2018 గురువారము
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి బ్రౌన్ / ఎరుపు కలనేత జరీ చీర
ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి)

18-10-2018 గురువారము
శ్రీ రాజరాజేశ్వరి దేవి పచ్చ రంగు చీర
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)

18-10-2018 వ తేదీన గురువారము సాయంత్రం 5 గం.లకు కృష్ణానది యందు “హంసవాహన తెప్పోత్సవం” నిర్వహించబడును.

Vijayawada Sri Kanakadurgamma Temple Darshan Timings :

Dharma Darshanam ( Free )
4:00 AM to 6:00 AM
7:00 AM to 11:00 AM
12:15 PM to 04:00 PM
6:15 PM to 10:00 PM

Vijayawada Temple Toll Free Number :18004259099

Keywords ; Vijayawada Temple Updates, Darshan Timings , Temple Timings , Vijayawada Temple Dasara Timings, Dasara Schedule, Sri Kanakadurgamma Temple Vijayawada

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *