Vedam Jivana Vidhanamu PDF Download | TTD eBooks

“వేదం – జీవన విధానం”

VedamJeevina-Vidhanam PDF eBook download TemplesGuide

హిందూధర్మమానేది ఒక మతం ‘కాదు’ , ఒక జీవన విధానం అని పెద్ధలందరిచే అంగీకరించబడినది. వేదధర్మమే హిందూ ధర్మం.  ప్రస్తుతం “వేదం – జీవన విధానం” అనే శీర్షికతో ఒక గొప్ప గ్రంధంని పాఠకులకు అందిస్తున్నాం.

నాలుగు వేదాలు , బ్రహ్మణాలు ,ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ నాల్గింటి యొక్క సమహార స్వరూపమే వేదం. వేదాలలో ఏం చెప్పబడినదో , ప్రజల దైనందిన జీవన విధానం ఎలా ఉండేదో జనసామాన్యానికి తెలియజేయడానికి వారికి అర్దమయ్యే వాడుక భాషలో వ్రాయబడిన గ్రంధామే ఈ “వేదం-జీవనవిధానం”.

ఈ గ్రంధం రచించిన గ్రంధకర్త డా|| బ్రహ్మ శ్రీ రేమోళ్ళ  సూర్యప్రకాశ శాస్త్రి ఇన్ని గ్రంధాలు అచ్చయ్యక ఇప్పుడు వేదాలలో ఎలా ఉన్నదో పరిశీలించి , పరిశోధించి, తెలుగులో వివరించే గ్రంధం రావడం ముదావహమైనది.

టీటీడీ బుక్ మీకు క్రింద డౌన్లోడ్ లింక్ ఇచ్చాము.. ఐతే క్రింద ఇచ్చిన నాలుగు లో ఒకటి మాత్రమే డౌన్లోడ్ లింక్ మిగితా మూడు తిరిగి ఇదే పేజీ ఓపెన్ అయ్యేలా చేస్తాయి.. సరదాగా కనిపెట్టండి.. All The Best.

 

A. Download Now

 

B. Download Now

 

C. Download Now

 

D. Download Now

 

ఈ క్రింద ఫోటో పై క్లిక్ చేస్తే మిగిలిన బుక్స్ కూడా ఓపెన్ అవుతాయి.

 

NOVEMBER 2018 TTD SAPTHAGIRI TELUGU MAGAZINE

 

Potana Bhagavatam eBook Volume-3 Free Download

 

mabharat eBook Download

Key Words : Vedam jivana vidhanamu eBooks, TTD eBooks, Devotional books, Hindu TemplesGuide eBooks,

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

1 Response

  1. Mprasad Rao says:

    How to see PDF books

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *