Veda PataShalas Information | Temples Guide

వేద పాఠశాలలు లేదా గురుకులం

Veda PataShalas Information | Temples Guide

అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశం లోని వేద పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలియజేయడానికి
హిందూ టెంపుల్స్ గైడ్ ఫేస్బుక్ పేజ్ / Hindu Temples Guide FaceBook Page  ద్వారా అడగగనే అందరూ వారికి తెలిసిన వేద పాఠశాలల గురించి తెలిపినారు. వారందరూ ఇచ్చిన సమాచారాన్ని క్రింద వివరించడం జరిగినది. మీరు కూడా మీకు తెలిసిన వేద పాఠశాలలు తెలుపగలరు.

గురుకులం అంటే గురువు కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి విజ్ఞానాన్ని సముపార్జించాలి. అభ్యాస సమయంలో గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి సకల విద్యల యందూ ప్రావీణ్యం సంపాదించడమే దీని ముఖ్యోద్దేశ్యం. ఋషి సంప్రదాయాన్ని గురుకులం అని అంటారు. విద్యాపీఠం అని కూడా అనవచ్చు.

 

తెలుగు రాష్ట్రాలు మరియు దక్షిణ భారతదేశంలో ఈ క్రింద వేదపాఠశాలలు ఉన్నాయి.

1. శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం, మైసూర్ , కర్ణాటక / Sri Ganapathi Sachidananda Ashramam, Mysur, Karnataka.

2. శ్రీ జొన్న బందా ఆశ్రమం , ఆల్వాల్ , సికింద్రాబాద్ / Sri Jonna Banda Ashramam , Alwal , Secendrabad, Telangana.

3. టి‌టి‌డి వేద పాఠశాల , రామనారాయణం , సారికా గ్రామం , వైజాగ్ / TTD Veda Patashala, Ramanarayanam, Sarika gramam, Vizag.

4. శ్రీ పోరంకి ఆశ్రమం , విజయవాడ , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ / Sri Poramki Ashramam , Vijayawada, Krishna Dist, A.P

5. శ్రీ వేద పాఠశాల , మట్టపల్లి , సూర్యపేట్ , తెలంగాణా / Sri Veda Patashala , Mattapalli, Suryapet, Telangana.

6. శ్రీ వోడరేవు వేద పాఠశాల , ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ / Sri Vodarevu, Veda Patashala, Prakasham Dist, A.P

7. శ్రీ విశ్వబ్రహ్మణా వేద పాఠశాల , తెనాలి , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ / Sri Vishwabramhana Veda Patashala, Tenali, Guntur, A.P

8. శ్రీ వేద పాఠశాల యండరోయి గ్రామం , అమరావతి , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ / VedaPatashala, Amaravati, A.P

9. శ్రీ వేద పాఠశాల అగిరిపల్లి గ్రామం , కృష్ణా జిల్లా , విజయవాడ , ఆంధ్రప్రదేశ్ / Veda Patashala , Aiegiri , Krishana Dist, A.P

10. శ్రీ ఎస్.వి. వేద పాఠశాల తిరుమల , ఆంధ్రప్రదేశ్ / Sri S.V. Veda patashala, Tirumala , A.P

11. వేద పాఠశాల యలమంచిలి గ్రామం , విశాఖపట్నం జిల్లా , ఆంధ్రప్రదేశ్ / Veda Patashala, Yalamanchili, VishakaPatnam, A.p

12. శ్రీ పంచచార్యా వేద పాఠశాల , షాద్ నగర్ , తెలంగాణా / Sri Panchacharya Veda Patashala, ShadhNagar, Telangana.

13. శ్రీ పందిరి మహాదేవుడు సత్రం, కోటిలింగాల పేట , రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ / Sri Pandiri Devudu, KotiLingala, Rajamahendravaram, Andhra Pradesh.

14. శ్రీ శారదాదేవి , పర్రాభిపురమ్ , సత్యనారాయణస్వామి , గుంటూరు , ఆంధ్రప్రదేశ్ / Sri SharadaDevi , Guntur , Andhra Pradesh.

15. శ్రీ కంచి కామకోటి వేద పాఠశాల, కాంచిపురం , తమిళనాడు / Sri Kanchi Kamakoti Veda Patashala, Kanchipuram, TamilNadu

16. శ్రీ వేద పాఠశాల మంత్రాలయం , కర్నూల్ జిల్లా , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala, Mantralayam, Karnool Dist, Andhra Pradesh.

17. శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి వేద పాఠశాల, ముంచింతల్ , శంషాబాద్ , తెలంగాణా / Sri Ramanuja Chinna Jeeyar Swami Veda Patashala, Munchintal, Shamshabad, Telangana.

18. టి‌టి‌డి వేద పాఠశాల భీమవరం , ఆకివీడు , పశ్చిమగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ / TTD Veda Patashala Bhimavaram, Andhra Pradesh.

19. శ్రీ వేద పాఠశాల గంగనపల్లి , కాకినాడ , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala, GanganaPalli , Kakinada, Andhra Pradesh.

20. టి‌టి‌డి వేద పాఠశాల పానగల్లు , నల్గొండ జిల్లా , తెలంగాణా / TTD Veda Patashala, Panagallu, Nalgonda Dist, Telangana.

21. శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి వేద పాఠశాల చంధోలు గ్రామం , పొన్నూరు , గుంటూరు , ఆంధ్రప్రదేశ్ / Sri TadePalli Raghavanarayana Sastry Veda Patashala, Chandolu Village, Ponoor , Guntur, Andhra Pradesh.

22. శ్రీ వేద పాఠశాల సింహాచలం , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala , Simhachhalam , Andhra Pradesh.

23. శ్రీ వేద పాఠశాల అన్నవరం , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala, Annavaram, Andhra Pradesh.

24. శ్రీ వేద పాఠశాల కొత్తగూడెం , తెలంగాణా / Sri Veda Patashala, KothaGudeam, Telangana.

25. శ్రీ వేద పాఠశాల కోటప్పకొండ , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala, KottappaKonda, Guntur, Andhra Pradesh.

26. శ్రీ వేద పాఠశాల తిరుచానూరు , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala ,  Tiruchanur, Andhra Pradesh.

27. శ్రీ వేద పాఠశాల కార్వేటినగరం , ఆంధ్రప్రదేశ్ / Sri Veda Patashala, KarvetiNagaram, Andhra Pradesh.

28. శ్రీ వేద పాఠశాల , చిలుకూరు , చిలుకూరు బాలాజి ఆలయం , తెలంగాణా / Sri Veda Patashala ,  Chilukur Balaji Temple ,  Telangana.

29. శ్రీ వేద పాఠశాల , శంకరామఠం , బుద్వేల్ , రాజేంధ్రనగర్ , తెలంగాణా / Sri Veda Patashala Shankara Math, Budwel, Rajendhra Nagar, Ranga Reddy Dist, Telangana.

 

ఈ సమాచారంతో పాటుగా టి‌టి‌డి వారి ఉచిత డౌన్లోడ్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగినది. వీటిని కూడా చూడగలరు.

 

mahabharatam books downlaod

 

Ramayanam PDF eBooks download TemplesGuide

 

History of Sri Adi Shankaracharya swami PDF eBook download

 

January to December 2018 TTD SAPTHAGIRI TELUGU MAGAZINE PDF DOWNLOAD | Complete yearly Sapthagiri Magazine

 

Keywords : Veda Pathashala Information, History, Address All Veda Pathashalas,  Gurukulam, TTD Free Books, Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *