Varanasi Tour 7 Days Package Details | Hindutemplesguide

శ్రీ పుష్పక టూర్స్ & ట్రావెల్స్ వారు 7 క్షేత్రాలు దర్శించే విధంగా కాశీ యాత్రను 7 రోజుల పాటు ఉండేలా  నవంబర్ 19 న

ప్రారంభించబోతున్నారు. యాత్రలో దర్శించే క్షేత్రాలు వరుసగా ..

1 పూరి  – Poori

2 గండింఛ – Gandincha

౩ కోణార్క్ – Konark

4 భువనేశ్వర్ –  Bhuvaneswar

5 కాశి  – Kasi

6 జాజ్ పూర్ – jajpur

7 కటక్  – Cuttak

ఈ 7 క్షేత్రాలను కాశీ యాత్రలో భాగంగా పుష్పక ట్రావెల్స్ వారు ప్రారంభిస్తున్నారు.. 7 రోజులపాటు ఈ యాత్ర ఉంటుంది . 2+2 పుష్ బ్యాక్ సీట్లు గల నాన్ ఏసీ బస్ లో ప్రయాణం . భోజన సదుపాయం కలదు . ౩ రాత్రులు కాశీలో నిద్ర , మూడు హారతులు చూచుట. వీటన్నిటికీ కలిపి ఒక టిక్కెట్టు ధర కేవలం 11,500 మాత్రమే .

మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9573620380

Key Words : Kaasi Yathra  , Varanasi Yathra Package , Varanasi Tours & Travels , Varanasi Yathra Details

 

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *