Varanasi 12 Days Tour Package | Hindutemplesguide

శ్రీ పుష్పక ట్రావెల్స్ వారు 16 క్షేత్రాలు దర్శించే విధంగా కాశీ యాత్రను 12 రోజులు ఉండేలా నవంబర్ 19 న ప్రారంభించనున్నారు .

ఈ యాత్రలో దర్శించే క్షేత్రాలు వరుసగా

1 పూరి – Poori

2 గండింఛ – Gandincha

౩ కోణార్క్  – Konark

4 భువనేశ్వర్  – Bhuvaneswar

5 కాశీ  – Kaasi

6 వింధ్యాచల్  – Vindhyachal

7 అలహాబాద్  – Alahabad

8 సీతమడి  – Seethamadi

9 అయోధ్య  – Ayodhya

10 సీతామ్రి – Seethamri

11 పునేరాధామ్ Puneradham

12 గయ  – Gaya

13 బోబగాయ  Bobagaya

14 కలకత్తా  – Kolkata

15 జాజ్ పూర్  – Jajpur

16 కటక్  – Cuttak

ఈ 16 క్షేత్రాలను పుష్పక ట్రావెల్స్ వారు కాశీ యాత్రలో భాగంగా నిర్వహించనున్నారు .  12 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది . 2 + 2 పుష్ బ్యాక్ సీట్లు గల నాన్ ఏసీ  బస్ లో ప్రయాణం ఉంటుంది . భోజన సదుపాయము కలదు .  4 రోజుల వసతి సౌకర్యము తో కలిపి ఒక్క టిక్కెట్టు ధర కేవలం 17,500 మాత్రమే .

మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ – 9573620320

Key Words : Varanasi Tours & Travels , Kasi yathra , Kasi Yathra Details , Varanasi Yathra Package

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *