TTD SEVA TICKETS NOVEMBER MONTH DETAILS | TTD UPDATES TEMPLES GUIDE

Registration for Electronic Dip for November -208, for Thomala , Archana, Astadala Padapadmaradhana, Suprabhatam and Nijapada Darshanam will commence w.e.f 3-8-2018, 10:00 A.M

తిరుమల ఆర్జిత సేవ లు అనగా సుప్రభాతం, తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాదపద్మారాధన ,  అర్చన సేవలకు టీటీడీ ఒక సంవత్సరం క్రితం నుంచి లక్కీ డ్రా ద్వారా టికెట్స్ ఇస్తున్నారు. 

ఈ సేవ టికెట్స్ మూడు నెలల ముందే విడుదల చేస్తారు. నవంబర్ నెల సేవ టికెట్స్ ఆగష్టు 3వ తేదీన  ఉదయం 10విడుదల చేయబోతున్నారు. 

 
TTD SEVA ONLINE WEBSITE లో రిజిస్టర్ అవి టికెట్స్ బుక్ చేస్కోవచ్చు. ఒక రిజిస్టర్ అకౌంట్ తో 2 ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. 10 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. టికెట్ రిజిస్టర్ అయ్యే టైం లో డబ్బులు చెల్లించనవసరం లేదు . 
 
టికెట్ బుక్ చేసుకున్నాక మీకు టీటీడీ నుంచి బుక్ చేసుకున్నట్టు మెసేజ్ వస్తుంది . లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయితే మరల మీకు CONGRATULATION అంటూ మీకు మెసేజ్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయిన సేవ కు డబ్బులు కట్టడానికి రెండు రోజులు సమయం ఇస్తారు. 
 
ముఖ్యమైన తేదీలు / Important dates :
3-8-2018 : ఉదయం 10 గంటలకు టికెట్స్ విడుదల అవుతాయి 
7-8-2018 : ఉదయం 10 గంటలతో టికెట్స్ బుక్ చేయడం నిలిపివేస్తారు . 
7-8-2018 : మధ్యాహ్నం 12 గంటలకు సెలెక్ట్ అయినవారికి మెసేజ్ లు మెయిల్స్ సెండ్ చేస్తారు 
10-8-2018 : మధ్యాహ్నం 12 గంటల లోపు సెలెక్ట్ అయినవారు డబ్బులు చెల్లించాలి. 




టీటీడీ సేవ కు సంబందించి టీటీడీ ఫోన్ నంబర్స్ : 1800425333333
 keywords : ttd seva tickets , ttd seva online website, tirumala suprabhata seva, archana tickets, nijapada darshanam, astadala pada padmaradhana, ttd seva tickets online for november month, ttd updates

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

  1. Pradeep kumar np says:

    Thikets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *