Donated Rs.5lakhs worth three crowns to the temple | Tirumala Updates

తిరుపతి – శ్రీ కోదండరామాలయం

ఆగస్టు 08, తిరుపతి 2018:

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయానికి బుధవారం రూ.5 లక్షలు విలువైన మూడు కిరీటాలు కానుకగా అందాయి. శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ శ్రీ మన్నెం రామిరెడ్డి ఈ మేరకు కిరీటాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి ఝాన్సీరాణికి అందజేశారు. వీటిని శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు.

Source : Tirumala Websites

Keywords : Tirumala Updates, Tirumala Temple Information,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

  1. Johng232 says:

    I truly prize your function, Wonderful post. gbeaddfabfef

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *