Tirumala Updates Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Temples Guide

తిరుమల మెట్టు సమాచారం

తిరుమల వెళ్లేవారికి మరియు మీ ఫ్రెండ్స్ కి తిరుమల కోసం చెప్పాలన్న ఈ క్రింది పోస్ట్ అందరికి ఉపయోగపడగలదని నా నమ్మకం. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయగలరు.

తిరుమల కొండపైకి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అలిపిరి, రెండవది శ్రీవారి మెట్టు, శ్రీవారి కొండను చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెబుతారు. ప్రస్తుతం ఇవి రెండే నడక మార్గమునకు అనుకూలమైనవి. వేంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటి సారిగ కొండ చేరింది ఈ దారిలోనే.
ఎలా వెళ్ళాలి ?
శ్రీవారు మెట్టు చేరుకోవడానికి టీటీడీ వాళ్ళు ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ దగ్గర గల బస్ స్టాప్ వద్ద ఫ్రీ బస్ వచ్చి ఆగుతుంది. R.T.C బస్ లు కూడా ఉన్నాయి. మీరు శ్రీవారి మెట్టు బస్ ఎక్కి అలిపిరి వద్ద కూడా దిగవచ్చు. మనం తిరుపతి రైల్వ స్టేషన్ లో ఫ్రీ బస్ ఎక్కితే ముందుగా మనకు తిరుపతి లో గా టీటీడీ “జూ పార్క్ ” మనకు కనిపిస్తుంది.
Tirupati zoo park timings :
Morning : 8.30 am to Evening : 5.30 pm
ఈ టైం లో ఉండేటట్లు చూస్కోండి.
ఆ తరువాత కపిల తీర్ధం కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 20/- తీస్కుంటారు.

Tirumala Updates Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Temples Guide

యాత్రికుల ఉచిత లగేజి కౌంటర్ మరియు సమాచార కేంద్రం వస్తుంది. ఇంకా బస్ లో కూర్చుంటే ఎలా .. దిగండి. మీ సామాన్లు కౌంటర్ లో ఇచ్చేయండి.

SRIVARI METTU FOOT PATH WAY TIRUMALA | Tirumala Tour Details in Teluguత్వరగా దిగండి అంటే దిగలేదు మీరు.. ఫ్రీ బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని చూస్తున్నారా? ఒక్కోసారి అలానే జరుగుతుంది.. మళ్ళీ ఫ్రీ బస్ ఇంకొకటి వచ్చేదాకా ఉండనావసరం లేదు, పక్కనే ఆటో వాళ్ళు మనకోసం చూస్తుంటారు. 25/- ఒక్కొక్కరికి తీస్కుంటారు. ఇప్పుడు ధరలు పెంచితే నన్ను మాత్రం అడగకండే.
Auto Stand .. From here 6 km Distance to Srivari Mettu

SRIVARI METTU FOOT PATH WAY TIRUMALA | Tirumala Tour Details in Telugu
రండి .. బేరమాడి ఆటో లో వెళ్దాం.

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
రోడ్డు బాగుంది. 6 km మధ్యలో స్టాప్ లు ఏమిలేదు ..
Srivari Mettu Entrance

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
అప్పుడే వచ్చేసాం. శ్రీవారి పాదాలు. మనవాళ్ళకి ఇలా డబ్బులు వెయ్యడం అలవాటు. మీరు మాత్రం నమస్కరించి రండి.

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
మనం ఉదయాన్నే వచ్చాము కాబట్టి. ప్రసాదం ఒక్కటే తీస్కోండి. అన్నం కొండపైకి వెళ్ళినతరువాత .. సరేనా
Venkateswara Temple

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates

Note :
Appela to Piligrims :
Daily 3750 tokens in Srivari Mettu foot path and 11250 tokens in Alipiri foot path. Total 15,000 Divyadarshanam tokens Only Issued up to 5.00pm to Pedestrain/Pilgrims. So Pilgrims are Requested to Co- Operative.

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
అలిపిరి తో పోల్చితే ఇక్కడ మెట్లు తక్కువ .. ఒక గంట లో మనం కొండపైకి చేరుకోవచ్చు. మెట్లమాధ్య దూరం చూసారా ? చాలా ఈజీ గా ఎక్కేవచ్చు కదా! గోవిందా నామం చెప్తూ ఎక్కండి. స్వామి వారికి వినిపించేలా

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
మధ్యలో మనకి టోకెన్ ఇస్తారు.. అవి మాత్రం తీస్కోండి..

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
Srivati Mettu Checking Point

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates

ఇక్కడ ఇచ్చిన టోకెన్ పైన స్టాంప్ వేస్తారు .. మనకి రూమ్స్ కూడా ఇక్కడే ఇచ్చేస్తే బాగుణ్ణు. రూమ్స్ కోసం మనం పైకి వెళ్లి తిరిగి రూమ్స్ ఇచ్చే లైన్ లో నిలబడాలి.
2300 Steps

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
2300 మెట్లు ఎక్కేసాం .. అప్పుడే. మీ బాగ్ ల కోసం కంగారు పడకండి. అలిపిరిలో ఐతే కొండపైకి వెళ్లిన వెంటనే బ్యాగ్ లు ఇస్తారు. ఇక్కడ ఒక్కోసారి త్వరగా ఇస్తారు.. చాలావరకు 2 గంటలు ఆలస్యంగా ఇస్తారు. మీరు మీ ప్యామిలీ తో వెళ్తే 2 గంటలు సమయం పడుతుంది కాబట్టి. పైకి వెళ్లి కాసేపు రెస్ట్ తీస్కునే లోపే బ్యాగ్ లు ఇస్తారు. బ్యాగ్ లు ఇవ్వడం ఉచితే ఐనప్పటికి 10/- సమర్పించక తప్పదు.

Way to Srivarimettu Pedestrian Luggage Counter

Temples Guide Tirumala SRIVARI METTU FOOT PATH WAY Information | Tirumala Updates
Govinda.. Govindaa..
ప్రస్తుతం మనం ఉన్నచోటు నుంచి s.v.అన్నదాన భోజనశాల దగ్గర.. ఈ లోపు మీరు వెళ్లి భోజనం చేసి వస్తే బ్యాగ్ లు వచ్చేస్తాయి. తరువాత దగ్గరలోనే కళ్యాణకట్ట .. రూమ్స్ . ఉంటాయి. అంగప్రదిక్షణ కోసం మీకు తెలుసా ?

SRIVARI METTU FOOT PATH WAY TIRUMALA | Tirumala Tour Details in Telugu

గమనిక : ఇప్పుడు లగ్గేజ్ కౌంటర్ మెట్లదగ్గరే ఉంచారు , ఇలా మధ్యలో దిగి ఇవ్వనవసరం లేదు. మీరు శ్రీవారి మెట్టు వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంటే డైరెక్ట్ గ శ్రీవారి మెట్టు దగ్గర దించుతారు .

Keywords : Tirumala Updates, Srivari Mettu , Foot path way at Tirumala, Tirumala Information, Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *