Tirumala Online Room Booking Information | TTD Updates Temples Guide

August 5th 2018 :  Tirumala Rooms Information , Online Accommodation Details.

తిరుమల రూమ్స్ 90 రోజులు ముందుగా బుక్ చేస్కోవచ్చు . తిరుమల సేవ ఆన్లైన్ వెబ్సైటు లో రూమ్స్ బుక్ చేస్కోవచ్చు . 90 రోజులు ముందుగా ఇచ్చినప్పటికీ ఖాళీలు మాత్రం తక్కువగానే ఉంటాయి . మీరు ముందస్తు ప్లానింగ్ తో రూమ్స్ బుక్ చేసుకోవాలి , 2 రెండు నెలల ముందైతే రూమ్ దొరికే అవకాశం ఉంటుంది . ఒక నెల రోజులు ముందైతే రూమ్ లభించడం కష్టమే , ఐతే ఆన్లైన్ లో మీకు రూమ్ దొరకనప్పటికీ  మీరు తిరుమల CRO OFFICE దగ్గరకు వెళ్తే అప్పటికప్పుడు ఖాళీ అయినా రూమ్స్ లైన్ లో వేసిఉన్న భక్తులకు ఇస్తారు , ఒక్కోసారి ఈ లైన్ మరీ పెద్దగా ఉంటుంది , ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది . చాలావరకు రూమ్స్ దొరికే అవకాశమే ఎక్కువ .

TTD Official website for Online Room Booking : https://ttdsevaonline.com/

ఒకవేళ రూమ్ దొరక్కపోతే మీ వస్తువులను లాకర్ లో పెట్టుకోవడానికి చాల చోట్ల లాకర్ లు అందుబాటులో ఉన్నాయి. CRO OFFICE కి ఎడమవైపు ఇప్పుడు పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆ వెనుక లాకర్ అందుబాటులో ఉన్నాయి . మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు కూడా , తలనీలాలు కూడా అక్కడే ఇవ్వవచ్చు కాస్త ఫ్రీగానే ఉంటుంది , ఆగష్టు 5వ తేదీ 2018 నాటికి  అక్టోబర్ 31 కి మాత్రమే ఖాళీలు ఉన్నాయి. నవంబర్ నెలకు ఇంకా విడుదల చేయలేదు.

TTD Call Center Numbers :  08772277777 , 08772233333 , 18004254141

Keywords : Tirumala Updates , Tirumala Information, Tirumala Online Room Booking, Tirumala TTD SEVA Online Website, Tirumala Phone Numbers, TTD Rooms,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *