This week Scorpion Horoscope | Vruschika Rasi

ఈ‌ రోజు మరియు ఈ వారం వృశ్చిక రాశి ఫలితం :

వృశ్చికం

(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు :

శ్రమకు తగిన ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటివారికి మేలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఇష్టదైవం సందర్శనం శుభప్రదం.

ఈ వారం :

ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. మనో ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మంచినిస్తాయి. చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వలన లాభదాయకమైన ఫలితాలు సొంతమవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధికంగా మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. “ద్రాం దత్తాత్రేయాయ నమః” అని జపించండి శుభం చేకూరుతుంది.

Govinda Namalu

Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *