This week Sagittarius Horoscope | Dhannusu Rasi

ఈ రోజు మరియు ఈ వారం ధనుస్సు రాశి ఫలితం :

ధనుస్సు రాశి :

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాద)

ఈ రోజు :

మంచి ఆలోచనలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రయత్నించండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. శని శ్లోకం చదవండి.

ఈ వారం :

క్రమంగా క్రయ సిద్ధి ఉంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆశయ సాధన ఉంది. ఇన్నాళ్లూ బద్ధశత్రువులుగా ఉన్నవాళ్లు ఇప్పుడు మిత్రులవుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా కూడా గతంలోకంటే బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

 

Sri Mahalaxmi Ashtakam Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

 

 

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

This week Horoscope results , Books Downloads , Online Horoscope

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *