This week Taurus Horoscope | Vrushabha Rasi

ఈ రోజు మరియు ఈ వారం వృషభ రాశి ఫలితం :

వృషభం

(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ రోజు :

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఎవ్వరితోను వాదోపవాదాలకు పోకండి. ముఖ్య విషయాల్లో ప్రశాంత చిత్తంతో ముందుకు సాగండి ఆశించిన ఫలితం సొంతమవుతుంది. ఆంజనేయ స్వామి సందర్శనం శక్తినిస్తుంది.

ఈ వారం :

చేపట్టే పనిలో ఏకాగ్రత చాల అవసరం. కీలక విషయాల్లో బుద్ధిబలంతో వ్యవహరిస్తే మేలైన ఫలితాలు సొంతమవుతాయి.. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావోస్తుంది. బంధుమిత్రులతో గొడవలు రావచ్చు. దూర ప్రయాణాలు మానుకుంటే మంచిది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వారం మధ్యలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. శివారాధన శుభాన్నిస్తుంది.

 

Sri Mahalaxmi Devi Ashtakam

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Mesha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi kumbham Rasi Meena Rasi

 

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *