This week Libra Horoscope | Tula Rasi

ఈ రోజు మరియు ఈ వారం తుల రాశి ఫలితం :

తుల రాశి

( చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)

ఈ రోజు :

కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఫర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రావచ్చు. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. శ్రీ రామ నామాన్ని జపించాలి.

ఈ వారం :

విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కాలం సహకరిస్తుంది. అలసట చెందకుండా ముందుకు సాగండి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులు తప్పక పోవచ్చును. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకుపరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. ఆదిత్య హృద‌యం పఠించాలి. ఆంజనేయ దండకం చదవడం మంచిది.

 

Sri Kasi Vishwanatha Ashtakam Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *