This week Leo Horoscope | Simha Rasi

ఈ రోజు మరియు ఈ వారం సింహా రాశి ఫలితం :

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రోజు :

మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఓ పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈశ్వర సందర్శనం మంచిది.

ఈ వారం :

క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్నేహితుల వల్ల మంచి జరుగుతుంది. చేసేపనిలో శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి, మేలు జరుగుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సాయం చేసేవారున్నారు. కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువనివ్వడం వలన సమస్యలు తగ్గుతాయి. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుంది. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.

 

Sri Mahalaxmi Devi Ashtakam

Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *