This week Gemini Horoscope | Mithuna Rasi

ఈ‌ రోజు మరియు ఈ వారం మిథున రాశి ఫలితం :

మిథునం

(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

ఈ రోజు :

అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. శివారాధన శుభాన్నిస్తుంది .

ఈ వారం :

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి , ఓర్పుగా వ్యవహరిస్తే మేలైన ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో కొన్ని కీలక విషయాలను చర్చించి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారుల వైఖరి మీపట్ల మిశ్రమంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్నినిరుత్సాహ పరుస్తాయి. సుందరకాండ పారాయణ చేయడం మంచిది. వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

 

Kanakadhara stotram

Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *