This week Aries Horoscope | Mesha Rasi

ఈ రోజు మరియు ఈ వారం మేషం రాశి ఫలితం :

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రోజు :

శుభ కాలం. చేపట్టే పనులు వెంటనే పూర్తవుతాయి. కొన్ని కీలక వ్యవహారాల్లో బుద్ధి బలంతో వ్యవహరించి అందరి మెప్పు పొందుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. రామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

ఈ వారం :

శుభప్రదమైన కాలం. మీమీ రంగాల్లో ఉత్తమ ఫలితాలు అందుతాయి. బుద్ధి బలంతో కీలకసమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మెప్పు పొందుతారు. కీలక విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలక వివాదాలు, వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మానసికంగా ధృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్నితప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.

Sri Krishna Ashtaka Storam

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

 

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *