This week Cancer Horoscope | Karkataka Rasi

ఈ రోజు మరియు ఈ వారం కర్కాటక రాశి ఫలితం :

కర్కాటక రాశి

(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

ఈ రోజు :

ఆర్ధికంగా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

ఈ వారం :

శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అనుకున్న పనులను సక్రమంగా పూర్తిచేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్నచిన్నఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో బంధు మిత్రులను కలుపుకుపోవడం మంచినిస్తుంది. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. వారం మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండటం మేలు. ప్రయాణ లాభం ఉంది. ఇష్టదైవ ఆరాధన శక్తినిస్తుంది.

 

Hanuman Chalisa Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *