This week Virgo Horoscope | Kanya Rasi

ఈ రోజు మరియు ఈ వారం కన్య రాశి ఫలితం :

కన్య రాశి

(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)

ఈ రోజు :

శుభ ఫలితాలున్నాయి. మంచి భవిష్యత్తుకై మీరుచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల ఆమోదం తీసుకోండి. శివారాధన మంచినిస్తుంది.

ఈ వారం :

అదృష్ట యోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదురుకుంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. భూసంబంధ వ్యవహారంలో లాభం చేకురుతుంది. ఆధ్యాత్మిక కార్యక్ర‌మంలో పాల్గొంటారు. కొత్తపనులను ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలుపెట్టండి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రశాంత జీవనాన్ని పొందుతారు. లక్ష్మి దేవి సందర్శనం శుభప్రదం.

 

Shivashtakam Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *