This week Capricorn Horoscope | Makara Rasi

ఈ రోజు మరియు ఈ వారం మకరం రాశి ఫలితం :

మకర రాశి

(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల)

ఈ రోజు :

ధర్మ సిద్ధి ఉంది . శారీరక శ్రమ పెరగాకుండా చూసుకోవాలి. స్వస్థాన ప్రాప్తి ఉంది . దైవారాధన మానవద్దు.

ఈ వారం :

బుద్ధి బలంతో పనిచేసి లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కాస్త అధికముగా శ్రమించాల్సి వస్తుుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగంలో అనుకూలమైన వాతావరణము ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులలోను మనోధైర్యంను కోల్పోరు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులమధ్య అభిప్రాయబేధాలు రావచ్చు. ఆదాయానికి తగ్గ వ్యయముంటుంది. ముఖ్య విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. విష్ణు సహస్రనామాన్ని చదవడం ఉత్తమం.

Lingashtakam Vrushabha Rasi Mithuna Rasi Karkataka Rasi Simha Rasi Kanya Rasi Tula Rasi Vruschika Rasi Dhanussu Rasi Makara Rasi Kumbham Rasi Meena Rasi

శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *