Temples Guide Quiz Sponsors | Hindu Temples Guide

మన దేవాలయాలు , పురాణాలూ , పురాణ పురుషులు , ఇతిహాసాలు నుంచి గొప్ప వ్యక్తుల గురించి హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా క్విజ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసినదే . చాల సార్లు క్విజ్ పోటీలు పెట్టి శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి రామాయణ , శివపురాణం , భాగవతం , మహాభారతం డీవీడీ లు విజేతలకు అందించాము . గత 7 సంవత్సరాల నుంచి దేవాలయాల వివరాలు టెంపుల్స్ గైడ్ ద్వారా తెలియచేస్తున్నాము . ఈ 7 సంవత్సరాల కాలం లో ఏ నాడు ఆర్ధిక సహాయం కోరలేదు. కొద్దిగా గూగుల్ యాడ్స్ వల్ల సైట్ నడపడానికి ఆదాయం వస్తుంది. క్విజ్ పోటీలో విజేతలకు బహుమతులు ఇవ్వడానికి ఎవరైనా దాతలు కావాలని మెసేజ్ చేయగా నన్ను చూడకుండానే డబ్బులు పంపించి మన టెంపుల్స్ గైడ్ ని ప్రోత్సహిస్తున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు .ఒక నెలకు బహుమతులు ఇవ్వడానికి 600 అవుతుంది . స్పానర్స్ ముందుకు వస్తే టెంపుల్స్ గైడ్ ద్వారా మరి కొన్ని కార్యక్రమాలు చేయగలము .

 

1 . శ్రీ పుష్పక ట్రావెల్స్ శ్రీ రమేష్ గారు (తుని) 600 ఇచ్చారు
2. జెమినీ నీలిమందు వ్యాపారం చేస్తున్న శ్రీ రమేష్ గారు (కాకినాడ) – 600 ఇచ్చారు
3. శ్రీ రవికుమార్ ఆకరపు గారు ( హైద్రాబాద్ ) – 600 ఇచ్చారు
4. శ్రీ గూడూరు శివకృష్ణ రెడ్డి గారు వారి చిన్నమ్మ గారు వెంకటరవమ్మ పేరు మీద 600 ఇచ్చారు
5. శ్రీ S.V. ప్రసాద్ రావు గారు ( నెల్లూరు ) 1200 ఇచ్చారు
6. శ్రీ కిషోర్ కుమార్ గారు ( రాయగడ , ఒడిశా ) వారి తల్లిదండ్రులు బొప్పూడి బాబురావు శేషమాంబ గార్ల పేరు మీద 600 ఇచ్చారు
7. శ్రీ తణుకు నరేష్ గారు ( సామర్లకోట ) వారి అమ్మవారి జ్ఞాపకార్ధం కీ. శే . సుబ్బలక్ష్మి గారి పేరు మీద 600 ఇచ్చారు
8. శ్రీ చిక్కుల ఆంజనేయులు గారు వారి తల్లిదండ్రలు చిక్కుల నంబయ్య , లక్ష్మి నరసమ్మ ( ప్రకాశం జిల్లా గిద్దలూరు ) పేరు మీద 3000 ఇచ్చారు .

Temples Quiz Diwali Quiz Winners

Temples Guide Whats App Number : 918247325819

Temples Guide Mail : hindutemplesguide@gmail.com

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *