Temples Guide Quiz 3 | Question Number 1 | Answer A

మీరు సెలెక్ట్ చేసిన  సమాధానం సరియైనది కాదు. ఎందుకనగా శ్రీశైలం ఆలయం కర్నూల్ లో కలదు. ద్వాదశ జ్యోతిర్లింగలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారు బ్రమరాంబిక దేవిగా పూజలు అందుకుంటున్నారు. హైదరబాద్ నుంచి 230 kms  దూరంలో ఉన్నది. మళ్ళీ ప్రయత్నించడం కొరకు క్రింద Try Again బటన్ పై క్లిక్ చేయగలరు.

Try Again తిరిగి ప్రయత్నించండి

Keywords : Hindu Temples Guide Quiz, Online Devotional Quiz,

Ask Your Questions / Share Your Knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *