Temples Guide Quiz 2 | Question Number 19 | Answer C

మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు.  అష్టాదశ శక్తిపీఠాల్లో 15 వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం. శ్రీ వైష్ణవీదేవి ఆలయం జమ్మూనగరంకు 60 కి. మీ దూరంలో కాలధరము అనే పర్వత ప్రాంతంలో ఉంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల ప్రదేశ్ లోని జ్వాలాముఖి 82 కి.మీ లు. పఠాన్ కోట్ నుంచి రైలు సౌకర్యం ఉంది. జంబూ అన్న పదము కాలక్రమంలో జమ్ముగా మారినది. జమ్మూ నుంచి కత్రా కు 13 కి .మీ కాలినడకన ప్రయాణించి శ్రీ వైష్ణవి దేవి గుడికి వెళ్ళవచ్చు. ఈ ఆలయం పైన ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది.

Try Again మరల ప్రయత్నించండి

Keywords : Hindu Temples Guide Quiz, Online Devotional Quiz ,

Ask Your Questions / Share Your Knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *