Temples Guide 2nd Quiz Question 15 Answer D

మీరు క్లిక్ చేసినది సరియైన సమాధానం కాదు.  రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి,  రామేశ్వరం తమిళనాడు రాష్త్రం లో ఉంది. చెన్నై నుంచి 570 కిమీ , ట్రైన్ లో 12 గంటల సమయం పడుతుంది. నా సలహా ఏమిటంటే ఉదయాన్నే 7 am  చెన్నై నుంచి ట్రైన్ ఉంటుంది, మీరు ఆ ట్రైన్ లో తంజావూరు వెళ్లి అక్కడ నుంచి శ్రీరంగం వెళ్లి దర్శనం చేస్కుని , శ్రీరంగం లో లేదా తిరుచనాపల్లి లో  ఉంటే 9-10  pm కి రామేశ్వరం వెళ్ళే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఉదయం 5 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. ఈ ఆలయం పైన ఫోటోలో  చూపించిన విధంగా ఉంటుంది.

Try Again

 

మరల ప్రయత్నించండి

Keywords : Hindu Temples Guide Quiz, Online Devotional Quiz ,

Ask Your Questions / Share Your Knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *