Temples Guide 2nd Quiz Question 15 Answer B

మీరు సరియైన సమాధానం పై క్లిక్ చేయలేదు. ఈ త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు.గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం.ఈ ఆలయం పైన ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది.

Try Again

 

మరల ప్రయత్నించండి

Keywords : Hindu Temples Guide Quiz, Online Devotional Quiz ,

Ask Your Questions / Share Your Knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *