Temples Guide 2nd Quiz | 5th Question

ఈ పద్యం ఎందులోనిది ?

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్

మీకు క్రింద ఆప్షన్స్ లు ఇవ్వబడినవి .. మీరు సరైనది అనుకున్న దానిపై క్లిక్ చేస్తే ఫలితం వస్తుంది . సరైన సమాధానం ఐతే మీరు తరువాతి ప్రశ్నకు వెళ్తారు .. లేకపోతె మీరు మరల మరో ఆప్షన్ సెలెక్ట్ చేస్కోవచ్చు

A. గజేంధ్రమోక్షం   B. కృష్ణా బాల్య క్రీడా   C. రామాయణం   D. శివమహాపురాణం

Keywords : Hindu Temples Guide Quiz, Online Devotional Quiz

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *