Temples Guide 2nd Quiz | 4th Question | Option C

మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు. ఏకాదశ స్కంధము విశ్వామిత్ర వశిష్ట నారదాది మహర్షులు శ్రీ కృష్ణ సందర్శనంబునకు వచ్చుట,వసుదేవునకు నారడుండు పురాతనమైన విదేహర్షభ వివరములు చెప్పుట,ఋషభ కుమారులైన ప్రబుద్ధ పిప్పలాయనులు చెప్పిన పరమార్ధోపదేశం,బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువ వచ్చుట,కృష్ణుడు యాదవులను ప్రభాసతీర్దం పంపుట,కృష్ణుడు ఉద్దవునికి పరమార్థోపదేశము చేయుట,అవదూత యుదు సంవాదము,శ్రీ కృష్ణ బలరాముల వైకుంఠ ప్రయాణము మొదలగు వివరాలు ఈ స్కందము లో ఉంటాయి.

Try Again మరల ప్రయత్నించండి

Keywords : Hindu Temples Guide Quiz, Online Devotional Quiz ,

Ask Your Questions / Share Your Knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *