Telugu Bhagavatam App | Bhagavatam 9000 Poems with Audio Files NO 1 App

ఈ యాప్ ఒక అద్భుతం.. తెలుగు వారు గర్వించే విధంగా .. దేశం లో మొట్టమొదటి సంపూర్ణ భాగవతం గ్రంధం ఆన్లైన్ లో తెలుగుదే కావడం విశేషం .. 

Telugu Bhagavatam Website Founder Sambasiva rao

సాంబశివరావు గారు

ఈ యాప్ లో 9000 పై చిలుకు పద్య గద్య లు ఉండటమే కాదు .. అర్ధ ప్రతిపదార్ధాలతో పాటు పద్యాలు  నేర్చువడానికి వీలుగా ఆడియో కూడా ప్రతి పద్యం క్రింద ఇవ్వడమంటే మాటలు కాదు ..

తన తరువాతి తరానికి భాగవతం అందాలని 57 సంవత్సరాలు వయసులో కంప్యూటర్ నేర్చుకుని , టైపింగు నేర్చుకుని 9000 పద్యాలు టైప్ చేసి .. 7 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందే ఈ యాప్ .. టైప్ చేస్తున్న సమయం లో మధ్యలో గుండెకు ఆపిరేషన్ జరిగిన .. కృష్ణుడి పై భారం వేసి ఈ అద్భుత గ్రంధాన్ని మనకి అందచేశారు..

మీరు డౌన్లోడ్ చేస్కోవడం వల్ల ఆయనికి డబ్బులు రావు .. మీరు షేర్ చేయడం వల్ల ఆయనకి డబ్బులు రావు .. యాప్ లో ప్రకటనలకు స్థానం లేదు..  
venkata kanada bhagavatam

పద్యాలు పాడినవారు శ్రీ వెంకట కణాద గారు

భాగవత అమృతాన్ని డౌన్లోడ్ చేస్కుని ఆనందించండి ..అందరికి భాగవతం చేరవేయడమే ఆయన లక్ష్యం .. చివరిగా ఆయన పేరు  సాంబశివరావు. 

Keywords : Telugu Bhagavatam, Bhagavatam App, Android bhagavatam App, iOS Bhagavatam App, telugu bhagavatam apple app, telugu bhagavatam padyalu , telugu bhagavatam app, Telugu bhagavatam andriod app free download, bhagavatam app , potana telugu bhagaatam website.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *