Tagged: Recent Postings

Goo Matha Vaibhavam | Temples Guide 0

Goo Matha Vaibhavam and Goo Pooja | Temples Guide

గోపూజ పరదేవతా పూజ గోపూజ పశు పూజ కాదు. అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తి చేత ఒక...

Navavidha Bhakthi 0

Navavidha Bhakthi Margamulu | Sri Chaganti Vari Aadhyathmika Pravachanamulu

నవవిధ భక్తిమార్గములు. పూజ్య గురువులు , ప్రవచన సార్వభౌమ , కళారత్న , మహా తపస్వి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు నవవిధ భక్తి మార్గములు అనే అంశము మీద ప్రవచనము ఇవ్వబోతున్నారు .. నవవిధ భక్తిమార్గములు అనే ఈ ఆధ్యాత్మిక ప్రవచనములు జరుగు ప్రదేశము...

Kalabhairava Swami 1

Sri Kalabhairava Ashtakam | Telugu Stotras

కాలభైరవ అష్టకమ్ రచన : శ్రీ ఆదిశంకరాచార్య స్వామి విరచిత దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్ నారదాదియోగివృన్దవన్దితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే    || 1 || భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ | కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే    || 2 || శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం...

0

తిరుమల వెళ్ళినప్పుడు వరాహ స్వామిని ముందుగా దర్శించుకోవాలి ఎందుకు ? | ధర్మ సందేహాలు

 తిరుమలలో  భక్తులు ముందుగా ఎందుకు వరాహస్వామిని  దర్శించుకోవాలి ? ‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆయన భూమిపై అవతరించి దాదాపు 5000 సంవత్సరాలయింది. శ్రీవారు తిరుమలకి రావడానికి ముందే తిరుమల...

0

దీపారాధన కొండ్కేకితే అపశకుమా ? | ధర్మ సందేహాలు

దీపారాధన కొండెక్కితే అపశకునమా? యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తాం. అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు.. వాయువు నుంచి అగ్ని.. అగ్ని నుంచి నీరు.. నీటి నుంచి భూమి..భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ...

0

దేవాలయమునకు ముందు ధ్వజస్థంభం ఎందుకు ఉండాలి ? | ధర్మ సందేహాలు

ధ్వజ స్తంభం విశిష్టత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో...

0

శివుడిని నంది కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శిస్తారు ? | ధర్మ సందేహాలు

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం : సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.శివాలయంలోకి అడుగుపెట్టగానే...

0

ఏ వారం నాడు ఎవరిని పూజించాలి ? ఫలితాలు ? | ధర్మ సందేహాలు

ఏ వారం.. ఏ పూజ… ఏ ఫలితం? కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి...

0

ఇంటి గుమ్మాలకు మామిడి తోరణం ఎందుకు కడతారు ? | ధర్మ సందేహాలు

మామిడి తోరణాలు గుమ్మాలకు ఎందుకు కడతారు ? సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే...