Subhashitharathnalu PDF Download | TTD eBooks

సుభాషితరత్నాలు

SubhashitaRatnalu PDF eBooks download TemplesGuide

తెలుగు పద్యాన్ని తెలుగుప్రజల వద్ధకు తీసుకుపోయిన సాహిత్య ప్రక్రియ లో శతకప్రక్రియ ఒకటి. ఏ భాషలోని శతకాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తెలుగు శతకాలు పలుకులరాణికి పద్యరత్నాలు పొదిగిన బంగారుపతకాలు.

తెలుగు శతకాలలో నీతిశతకాలు సముచిత స్థానాన్ని సంపాదించుకొని ప్రాచుర్యం పొందాయి. అలాంటి నీతిశతకాలలో సుమతీశతకం , వేమనశతకం , భాస్కరశతకం , ధాశరధిశతకం , కృష్ణశతకం , శ్రీకాళహస్తి శతకం, భర్తృహరి నీతిశతకం , కుమారశతకం, నరసింహశతకం అనే తొమ్మిదింటిని ఎంపిక చేసుకొని , రెండువందల పద్యాలను ఎరి , వాటికి తాత్పర్యం సంతరించి అందించిన గ్రంధము ఇది.  ఈ గ్రంధం పేరు సుభాషితరత్నాలు. ఈ గ్రంధం రచించినది డా|| నోస్సము నరసింహాచార్య. సుభాషితాలు సార్వకాలీన ప్రయోజనకారులు. ఈ సుభాషిత రత్నాలు నీతి అనే కాంతులను విరజిమ్ముతాయి.

ప్రసిద్ధ శకత పద్యాలలోని సుభాషితరత్నాలను బాలలు చదివి , పద్యాలను తాత్పర్యంతో పాటు నేర్చుకొని , అందులోని ధర్మాలను , ఆధ్యాత్మికతలను వారి మనః ఫలకాలపై ముద్రించుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉంది.

టీటీడీ బుక్ మీకు క్రింద డౌన్లోడ్ లింక్ ఇచ్చాము.. ఐతే క్రింద ఇచ్చిన నాలుగు లో ఒకటి మాత్రమే డౌన్లోడ్ లింక్ మిగితా మూడు తిరిగి ఇదే పేజీ ఓపెన్ అయ్యేలా చేస్తాయి.. సరదాగా కనిపెట్టండి.. All The Best.

 

A. Download Now

 

B. Download Now

 

C. Download Now

 

D. Download Now

 

ఈ క్రింద ఫోటో పై క్లిక్ చేస్తే మిగిలిన బుక్స్ కూడా ఓపెన్ అవుతాయి.

History of Sri Adi Shankaracharya swami PDF eBook download

Nayanarlu PDF e Books temples guide

Potana Bhagavatam Free eBook Volume-2

Key Words : Subhashitharathnalu PDF eBooks, TTD eBooks, Devotional Books, Vemana eBooks, Sri kalahasthi eBooks.

 

temples guide bones points

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *