Srilalitha Sahasranama Stotram Learning Videos in Telugu #19 |Sri Chaganti Lalitha Sahasranamam Learning Video With Lyrics

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం తప్పులు లేకుండా నేర్చుకోవడం.

శ్రీ లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదవడానికి వీలుగా హిందూ టెంపుల్స్ గైడ్ నుంచి వీడియో లు చేయడం జరుగుతుంది.. మొదటి వీడియో ధ్యానము రెండవ వీడియో నుంచి రోజుకి 10 శ్లోకాలు చొప్పున చేయడం జరుగుతుంది.. మీరు నేర్చుకోవడానికి అనుగుణంగా ఇచ్చే సలహాలను తీసుకుంటూ ఈ వీడియో లు చేయబోతున్నాం.. ఈ వీడియో లో పూజ్య గురువులు శ్రీలలితా సహస్రనామం తప్పులు లేకుండా ఎలా పలకలో చాలా బాగా వివరించారు. ఇప్పుడు మనకి గురు ముఖ నేర్చుకోలేక పోయము అనే లోటు కూడా ఇప్పుడు తిరుతుంది.

శ్లోకం ఏ విధంగా చదవాలో క్రింది వీడియో లో వివరించడం జరిగింది.

ధ్యాన శ్లోకం

శ్లోకం ఏ విధంగా చదవాలో క్రింది వీడియో లో వివరించడం జరిగింది.

Keywords : Sri Chaganti , Lalitha Sahasranamam, Sri Lalitha Shasram Learning Videos in telugu, Sri Lalitha Shasram Slokam , Sri Lalitha Sahasranama stotram Full Videos for learning in telugu.

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

2 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *