Sri Subramanya Swami Ashtakam Karavalamba Stotram | Telugu Stotrams

శ్రీ సుబ్రమణ్య స్వామి కరావలంబ స్తోత్ర అష్టకమ్ :

sri subramanya karavalamba stotram Hindu temples guide

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీసుముఖ పంకజ పద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాధిదేవసుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్యమృదుపంకజమంజుపాద
దేవర్షి నారద మునీంద్రసుగీత కీర్తే
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిలరోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమప్రణవాచ్యనిజస్వరూప
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్  || 3 ||

క్రౌ చామరేంద్రమదఖండనశక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీ కుండలీశధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||

దేవాధిదేవ రధమండల మధ్య వేద్య
దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||

హారాదిరత్న మనియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామర బృంద వంద్య
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

పంచాక్షరాదిమను మన్త్రితగాంగ తోయై
పంచామృతై: ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రై
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

శ్రీ కార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృతదుష్టచిత్తమ్
నిక్త్వాతు మామవ కళాధర కాంతకాన్త్వా
వల్లీస నాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

ఫలశ్రుతి :

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమా
తేసర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదమ ప్రాతరుర్దాయ యః పఠేత్
కోటి జన్మ కృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి

ఇతి సుబ్రహ్మణ్యాష్టకమ్.

 

Key Words : Telugu Stotrams , Sri Subramanya Swami  Ashtakam , Sri Subramanya Swami

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *