Sri Pushpaka Tours and Travels 2019 Trip Schedule

2019సంవత్సరం జనవరి నెల నుండి డిశంబర్ నెల వరకు శ్రీ పుష్పక టూర్స్ &ట్రావెల్స్ తుని వారి టూర్ ప్రోగ్రామ్స్.  తుని నుండి నెల వారి షెడ్యూల్ వివరాలు 2+2పుష్ బ్యాక్ నాన్ ఏ. సి బస్ 

JANUARY MONTH

జనవరి :15వ తేదీ వరకు శబరిమలై యాత్ర అయ్యప్ప భక్తుల ట్రిప్పులు రూ :6200/లు . 

ది. 19-01-2019నుండి 25-1-2019వరకు 7రోజులు కాశీ ,అలహాబాద్ కుంభమేళా 21వ తేదీన గల శాస్ పూర్ణిమ స్నానం (అలహాబాద్ స్నానఘట్టం)రూ :6800లు 

ది. 27-01-2019నుండి ది . 31-01-2019 వరకు5 రోజులు శ్రీశైలం,మంత్రాలయం ,మంత్రాలయం యాత్ర రూ ;4000/లు. 

FEBRUARY  MONTH

ఫిబ్రవరి; ది . 02-02-2019నుండి ది. 07-02-2019 వరకు 7 రోజులు కాశీ,అలహాబాద్ కుంభమేళా 4వ తేదీన గల మౌని అమావాస్య స్నానం (అలహాబాద్ స్నానఘట్టం)రూ :6800/ లు. ది . 08-02-2019 నుండి 13-02-2019 వరకు 7 రోజులు కాశీ,అలహాబాద్ కుంభమేళా 10 వ తేదీన గల వసంతపంచమి స్నానం (అలహాబాద్ స్నానఘట్టం)  రూ:6800/ లు . ది . 17-02-2019 నుండి ది . 21-02-2019వరకు 5రోజులు కాశీ ,అలహాబాద్ కుంభమేళా 19వ తేదీన గల మాఘపూర్ణిమ స్నానం (అలహాబాద్ స్నానఘట్టం) రూ:6100/ లు 
ది. 22-02-2019 నుండి 28-02-2019 వరకు 7 రోజులు రామేశ్వరం యాత్ర  రూ. 7300/ లు 

MARCH MONTH

మార్చి : ది . 02-03-2019 నుండి 08-03-2019 వరకు 7 రోజులు కాశీ, అలహాబాద్ కుంభమేళా 04వ తేదీన గల మహాశివరాత్రి స్నానం (అలహాబాద్ స్నానఘట్టం)  రూ:6800/ లు . ది . 09-03-2019 నుండి 18-03-2019 వరకు 10 రోజులు రామేశ్వరం యాత్ర రూ ;9200/లు . 
ది . 19-03-2019నుండి ది . 25-03-2019వరకు 6 రోజులు షిర్డీ  రూ: 6300/ లు 
ది . 26-03-2019నుండి ది . 30-3-2019వరకు 5 రోజులు శ్రీశైలం, మంత్రాలయం  యాత్ర , రూ :4000/ లు . 

APRIL MONTH

ఏప్రిల్ : కర్ణాటక స్పెషల్ యాత్ర -12 రోజులు     రూ; 9200/ లు. కాశీ యాత్ర  -7రోజులు   రూ:6800/ లు . షిర్డీ యాత్ర -9రోజులు  రూ:7900/ లు. 

MAY MONTH

మే :కర్ణాటక స్పెషల్ యాత్ర -12 రోజులు  రూ : 9200/ లు.  కాశీ  యాత్ర -7 రోజులు  రూ: 6800/ లు. రామేశ్వరం యాత్ర -10రోజులు రూ. 9200/ లు. 

JUNE MONTH

జూన్ : కాశీ యాత్ర -12 రోజులు  రూ:9200/ లు. రామేశ్వరం యాత్ర -10 రోజులు  రూ :9200/ లు. షిర్డీ యాత్ర -6 రోజులు రూ :6300/ లు. 

JULY MONTH

జులై :పూరి రథయాత్ర -5 రోజులు  రూ :4300/ లు. కాశీ యాత్ర -7 రోజులు  రూ :6800/ లు. షిర్డీ యాత్ర -10రోజులు  రూ :7900/ లు. రామేశ్వరం యాత్ర  -7రోజులు  రూ :7300/ లు. 

OCTOBER MONTH

అక్టోబర్ :ది . 8-10-2019వరకు నవరాత్రి విజయవాడ అప్ అండ్ డౌన్ -ట్రావెలింగ్ మాత్రమే రూ :850/ లు. కాశీ యాత్ర -7రోజులు రూ ;6800/లు. షిర్డీ యాత్ర -6రోజులు  రూ ; 6300/ లు. రామేశ్వరం యాత్ర  -7రోజులు రూ :7300/లు. 

NOVEMBER MONTH

నవంబర్:ది. 01-11-2019 నుండి ది . 05-11-2019 వరకు 5 రోజులు పంచారామాలు యాత్ర  రూ :2500/ లు. ది . 06-11-2019 నుండి ది. 10-11-2019వరకు 5 రోజులు పంచారామాలు యాత్ర రూ :2500/ లు. 
 3-11-2019 నుండి ది. 18-11-2019 వరకు బ్రహ్మపుత్ర నది పుష్కరాలు (శివసింగ్ టౌన్, శివసాగర్ జిల్లా, అస్సాం రాష్ట్రము. గౌహతి టౌన్, అరుణాచల్ ప్రదేశ్)
11-11-2019 నుండి శబరిమలై యాత్ర అయ్యప్ప భక్తులు ట్రిప్పులు  రూ :6200/ లు. 

DECEMBER MONTH

డిశంబర్ : శబరిమలై యాత్ర అయ్యప్ప భక్తుల ట్రిప్పులు   రూ:6200/ లు.   
మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ తో కలిపి ,సత్రం చార్జీలు యాత్రికులే భరించవలెను 
Contact Numbers : 8367713286, 7989878530, 9948432104, 9573620380, 8500108088,
office Land No. 08854254966

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *