Sri Chaganti Great Speech | Chaganti Golden Words #60

శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు అబ్దుల్ కలామ్ గారి గురించి ఈ ప్రవచనంలో చాలా బాగా వివరించారు. ఈ ప్రవచనం ద్వారా

చాలా విషయాలు తెలుసుకోవాలిసి అవసరం ఎంతైనా ఉన్నది.

అబ్దుల్ కలామ్ గారు స్వయంగా తన పుస్తకంలో ఇలా రాసుకున్నారు. నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు నేను వచ్చి నేలపై కూర్చొని అమ్మ ఆకలిగా ఉన్నది అమ్మ అంటే నువు కంచంలో నుంచి అన్నపు ముద్దా కలిపి నా నోటిలో పెట్టి నాకు నువు అందించిన సంస్కారం వల్ల రోజుకి దేశంకోసం 18 అలమటించి 6 గంటలు నిద్రపోవడంలో పెళ్లి చేసుకోవాలి అనే స్పృహ కూడా మరిచి పోయే విధంగా చేసింది అమ్మ

తల్లి మొదట గొప్ప గొప్ప సంఘటనలు తెలుసుకొని పిల్లలకి చిన్న వయస్సు నుంచి చెప్పడం అలవాటు చేయడం వల్ల వాళ్ళు గొప్ప గొప్ప స్థానం లోకి వెళ్ళే అవకాశం ఉన్నది.

కానీ నేడు అక్కర లేని సినిమాలు , ఇంటిలో అక్కర లేని సీరియల్ వల్ల పిల్లలకి సంస్కారం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది. పిల్లలకి మొదటి బడి ఇల్లు మాత్రమే అని ఎప్పుడు నమ్ముతారో అప్పుడు మార్పుకు సాధ్యం.

Famous temples in hyderabad district in telangana state  Famous Temples List in Hyderabad District in Telangana State
Devotional eBooks  Devotional eBooks
keywords :  Sri Chaganti Koteshwara Rao , Sri Chaganti, Sri Chaganti Videos, Sri Changanti Golden words, Hindu temples guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *