Sri Chaganti Golden Words about Parents | Sri Chaganti Videos

ఇంటి పెద్దకి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటనగా తను మాట్లాడినా మాట కుటుంబ సభ్యులందరిచే ఆదరణ పొందే మాట మాట్లాడగలగలి . అందుకే గౌరవం పొందే విధంగామాట్లాడాలి.అంతేకానీ లేఖితనంతో మాట్లాడరాదు.

నోరు ఉన్నది కధ అని కుటుంబ సభ్యులతో , బంధువులతో మర్యాద లేకుండా మాట్లాడితే గౌరవం పోతుంది. ఉన్నట్టు వంటి అనుభవంతో మాట్లాడితే పది మంది ఆధరించే విధంగా , అభ్యునతి పొందే విధంగా మాట్లాడగలగలి అలా ప్రవర్తించడంలో వైఫల్యం చెందితే కలహాలు మొదలు అవుతాయి. ఇంటిలో అస్తమానం గొడవలు ప్రారంభం అవుతాయి.

ఈ పెద్దవారిని చూసి పిల్లలు కూడా అదే విధంగా తయారు అవుతారు. ఇంకా వారికి పెద్దలని గౌరవించాలి , సమాజన్ని గౌరవించాలి అంతే సంస్కారం రామంటే ఎక్కడి నుంచి వస్తాయి. దీనికి ప్రధాన కారణం లుస్స్ టాక్(loss talk) అంటే పిల్లల ఎదురుగా ఈ విషయాలు మాట్లాడవచ్చ లేదా అని తెలియకుండా మాట్లాడడం వల్ల గౌరవం కోల్పోతారు.

ప్రతి మనిషిలోను పూర్తి మంచివాడు కానీ , పూర్తి చెడ్డ వాడు కానీ ఉండడు. చాలా చెడ్డగా కనిపించే వారిలో కూడా ఏదో ఒక మంచి దాగి ఉంటుంది. అస్సలు మంచితనం లేదు అన్నవారు ఉండరు లోకం లో చిన్నతనం నుంచి ఇంటిలో మంచి మాటలు అలవాటు చేయాలి. రాక్షసబుద్ది అమంగళలకి దారి తీస్తుంది. పూర్తి సమాచారం కొరకు వీడియో చూడగలరు.

devotional ebooks Devotional eBooks
stotras Stotras
famous temples list in mahaboobnagar district in telangana state Famous Temples List in Mahabub Nagar Dist in T.S.
Key Words : Sri Chaganti Videos, Sri Chaganti , Sri Chaganti Golden words about Parents, Hindu temples guide

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *