Shirdi Tour 10 Days Package Details | hindutemplesguide

శ్రీ పుష్పక టూర్స్ & ట్రావెల్స్ వారు 21 క్షేత్రాలు దర్శించే విధంగా , షిర్డీ యాత్రను 10 రోజుల పాటు ఉండేలా సెప్టెంబర్ 10 వ తేదీన యాత్ర ప్రారంభించబోతున్నారు .

యాత్ర లో  దర్శించే క్షేత్రాలు వరుసగా …

1 యాదగిరిగుట్ట -Yaadagirigutta

2 బాసర – Basara

౩ పర్తి – Parthi

4 కుల్లాబాద్ – Kulhabad

5 ఘ్రుశ్నేస్వర్ – Grushneswar

6 శని సింగనాపూర్ – Sani Singanapur

7 షిర్డీ – Shirdi

8 త్రయంబకేశ్వరం – Thrayambakeswaram

9 నాసిక్ – Nasik

10 భీమ శ౦కరమ్ – Bheema Sankaram

11 కొల్హాపూర్ – Kolhapur

12 నర్సోభవాడి – Narsobhavaadi

13 తుల్జాపూర్ – Thuljapur

14 పండరీపురం – Pandareepuram

15 మంత్రాలయం – Manthralayam

16 యాగంటి – Yaganti

17 బనగాపల్లి – Banagapalli

18 మహానంది – Mahanandi

19 శ్రీ శైలం – Sree Sailam

20 అమరావతి – Amaravathi

21 విజయవాడ – Vijayawada

ఈ 21 క్షేత్రాలను షిర్డీ యాత్రలో భాగంగా పుష్పక ట్రావెల్స్ వారు ప్రారంభిస్తున్నారు . 10 రోజులపాటు ఈ యాత్ర ఉంటుంది. 2 +2 పుష్ బ్యాక్ సీట్లు గల నాన్ ఏసి బస్ లో ప్రయాణం . భోజన సదుపాయం కలదు . మూడు రోజుల వసతి కూడా వారిదే … ఈ సదుపాయాలతో కలిపి ఒక టికెట్ ధర కేవలం 14,5౦౦ మాత్రమే …

మీరు  సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 957౩62౦38౦

Key Words :  Shirdi Yathra Details , Shirdi Yathra Package , Shirdi Tour , Shirdi Tours&Travels

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *