Pithapuram Kukkuteswara Swamy Temple Padagaya

[vc_row][vc_column][vc_column_text]త్రిగయా క్షేత్రాలములలో పిఠాపురం లో యున్న పాదగయ క్షేత్రం ఒకటి, పాదగయ క్షేత్రం లో పరమశివుడు గయాసురిని కోరిక మేరకు లింగరూపుడై స్వయంభూవమూర్తియై  కుక్కుటేశ్వరుని గా పూజలు అందుకుంటున్నాడు.  అతి ప్రాచీన శైవక్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రం లోనే అష్టాదశ శక్తి పీఠాలలో 10 వ శక్తిపీఠమైన పురుహూతికా దేవి శక్తి పీఠం కలదు. ఈ క్షేత్రం లోనే స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది.  [/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column width=”2/3″][vc_column_text]భక్తులు కుక్కుటేశ్వరున్ని , పురుహూతికా దేవి కి పూజలు చేసి తరిస్తారు. పాదగయ క్షేత్రం లో మరో విశేషం పితృకర్మలు చేయడం. ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు ఐదు మాత్రమే కలవు అవి 1) శిరోగయ ( బీహారు ) 2) నాభి గయా ( ఒడిషా ) 3) పాదగయ ( పిఠాపురం ) 4) మాతృగయ ( గుజరాత్ ) 5) బదరీ బ్రహ్మకపాలా క్షేత్రం , కాశి వరకు వెళ్లలేని వాళ్ళు పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తారు. అందుకనే దక్షిణ కాశి అని పిఠాపురాన్ని పిలుస్తారు. [/vc_column_text][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”166″ img_size=”large”][/vc_column][/vc_row]

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

  1. Kayala Pavann says:

    Is a famous temple of pithapuram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *