List of Learners Telugu Bhagavatam Poems | Bhagavatam Poems List

భాగవతం వినడం అనేది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్పించి సాధారణంగా జరిగేది కాదని పెద్దలమాట.  శ్రీ సాంబశివరావు గారి కఠోరశ్రమ వల్ల ఈ రోజు సంపూర్ణ భాగవతం మనకు యాప్ మరియు వెబ్సైటు అందుబాటులోకి వచ్చాయి. భాగవతం వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో వాట్స్ యాప్ ద్వారా పద్యాలూ సులువుగా నేర్చుకునే విధంగా 7 జూన్ 2018 వ తేదీన ప్రారంభించాను.

ముందుగా నేను అనుకున్నది కనీసం 30 పద్యాలూ నేర్పిచాలని, చాలామంది ఆసక్తి తో నేర్చుకుని పుస్తకాలూ పెట్టి పంపిస్తున్న పద్యాలనూ పుస్తకాలపై రాస్తూ , వారికి వచ్చిన విధంగా కొందరు రాగయుక్తంగా పద్యాలు పాడి వాట్స్ అప్ లో పంపించడం జరుగుతున్నది, ఈ విషయం తెల్సుకున్న సాంబశివరావు గారు ఎవరైతే 30 పద్యాలు  ఆగష్టు 25 వ తేదీ లోపు నేర్చుకుంటారో  వారికి భాగవతం ఆర్గనేషన్ నుంచి అభినందన పూర్వక సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పారు. 

ఈ క్రింద నేర్చుకుంటున్న వారి పేరు , వారు ప్రస్తుతం ఉన్న ఊరు , వారికి ఇప్పటివరకు వచ్చిన పద్యాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు నేర్చుకోవడం ప్రారంభించని వారు కూడా ఇప్పటి నుంచైనా ప్రారంభించవచ్చు. 

List of  Learners  Telugu Bhagavatam Poems :

1 Kuppa Satyanageshu – Ramagundam 22
2 Malathi – Hyderabad 19
3 Kandarpa Padmaram – Hyderabad 17
4 Dhanasree – Tenali 17
5 Y.Tejashwini Sharma – Kurnool 17
6 Sairam Sripad – Hyderabad 15
7 K.V.Seshu – Chirala 13
8 Praneetha – Pune 12
9 Lakshmi Narayana – Konaseema 12
10 Mounika – Guntur 12
11 Ramesh – Kanigiri 11
12 Grandhi Madhuri – Davaleswaram 11
13 Durga Bhavani – Guntur 11
14 Hema – Dubai 11
15 Sathish Reddy – Jaipur 11
16 Ramesh Reddy Atchala – Kanigiri 11
17 V.Sujatha – Malaysia 10
18 Sandhya – Khammam 10
19 Patteswar Srinivas – ABU DHABI 10
20 V.Ramalingam – Gujarat 10
21 Ramya – Qatar 10
22 Paila Santosh Kumar – Maharastra 10
23 K.Satyavathi – Vizag 10
24 Naveen – Hyderabad 10
25 N.Ramadevi 10
26 Vamshi Kosgi – MBNR 10
27 Sai Madhavi – Kakinada 9
28 Prasannalakshmi – Narasaraopet 9
29 Ujwala – Hyderabad 8
30 G.Nagaraju – Srikakulam 8
31 Yesubabu – Yanam 8
32 Aparna Kishore – Kakinada 8
33 Suma Sri – Chilakaluripet 7
34 Harshitha – Guntur 6
35 Ravi Teja – Chilakaluripet 6
36 Dhanarupa Kolar 6
37 Bheemaiah – Bangalore 6
38 Nageswara Rao Hanchatae – Hyderabad 5
39 G.Shivakrishnareddy – Africa, Malawi 5
Keywords : Telugu Bhagavatam, Bhagavatam app, Bhagaatam pdf books, Bhagavatam Learners list, Bhagaatam Online Website, Telugu Bhagavatam Poems, Bhagavatam Slokas.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *