Kanakadhara Stotram by M.S Subbalakshmi MP3 Free Download

Madurai Shanmukhavadivu Subbulakshmi was an Indian Carnatic singer from Madurai, Tamil Nadu.She was the first musician ever to be awarded the Bharat Ratna, India’s highest civilian honor.

ఆర్ధికంగా కష్టాల్లో ఉన్నవారికి కొంగుబంగారం కనకధారా స్తోత్రం . శ్రీ ఆది శంకరుల మొట్టమొదటిగా చెప్పిన శ్లోకం కనకధారా . ఆది శంకరులు సన్యాస ఆశ్రమం  స్వీకరించిన తరువాత భిక్షాయాటన సందర్భం లో ఒక పేదరాలు ఇంటికి వెళ్తారు .. ఆవిడ దగ్గర ఆదిశంకరులకు వేయడానికి ఏమి ఉండవు.

Kanakadhara Stostram Mp3 Free Download

ఆ రోజు ఉపవాసం చేస్తుంటుంది సాయంత్రం ఉపవాసం విరమించడానికి ఉంచుకున్న ఉసిరి కాయ తీసుకునివచ్చి ఆదిశంకరలకు వేస్తుంది .

స్వామి వారు ఆ సమయం లో కనకధారా  స్తోత్రం చేయగా లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది. ఇప్పటికి ఆ ప్రదేశం కేరళలో మనం చూడవచ్చు .

శివాష్టకం / Shivashtakam
లింగాష్టకం / Lingashtakam
కనకధారా స్తోత్రం / Kanakadhara
స్తోత్రాలు / Stotras

Click Here : Anjaneyadankam Free Download

Keywords : Kanadhara Stostram mp3, Devotional Audios Download, MS Subbalakshmi Songs Free Download, MP3 Download Songs Temples Guide.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

3 Responses

  1. శ్రీనివాస్ రెడ్డి says:

    ఆదిశంకరులు సన్యాస ఆశ్రమానికి ముందే కనకధార చేయలేదా..? గమనించగలరు.

  2. శ్రీనివాస్ రెడ్డి says:

    ముందే కనకధార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *