Jyotirlinga Information | Sri Omkareshwar Swami Temple

ఓంకారేశ్వర స్వామి ఆలయం :

Jyotirlinga Information | Sri Omkareshwar Swami Temple

శ్రీ ఓంకారేశ్వరస్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్ మోర్టాక్క నుండి 20 కి. మీ దూరంలో నర్మదా నదీ తీరాన శ్రీ ఓంకారేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే, ఈ నది మాత్రం పడమరకి ప్రవహించి అరేబియా మహాసముద్రంలోకి కలుస్తుంది.అందువల్ల ఈ నర్మదా నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటుంటారు. నర్మద నదికి ఇరువైపులా ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. ఉజ్జయిని గుడిలోక్రింద మహేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉన్నట్లే ఇక్కడ క్రింద ఓంకారేశ్వరుడు, పై అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటారు. ఓంకారేశ్వరస్వామి గుడి 4 అంతస్తులుగా ఉంటుంది. క్రిందన ఓంకారేశ్వరుడు,మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు మిగతా మూడు అంతస్తులో ఉప ఆలయాలు,శివుడు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి.

ఓంకార్ క్షేత్రాన్ని ఆకాశం నుంచి చుస్తే ఓం అన్న ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. ఓంకారేశ్వరస్వామి క్షేత్రంలో నర్మదానది నర్మదా, కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి,మాంధాతృ పురి అని పిలుస్తారు.జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉన్నది. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలసి, నర్మదా నదిని పవిత్రం చేస్తున్నదని చరిత్ర చెపుతోంది. ఈ క్షేత్రంలో గౌరిసోమనాథ మందిరంలో ఉన్న శివలింగాన్ని దర్శించినవారికి పూర్వ జన్మ,రాబోయే జన్మల విషయాలు తెలుస్తాయని స్థానికులు చెబుతారు. భక్తులు అందరు గర్భాలయంలోకి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు.

ఓంకారేశ్వర్ వెళ్ళడానికి ఖండ్వా రైల్వే స్టేషన్ లో దిగి బస్ కి వెళ్ళడం దగ్గరదారి.ఉజ్జయిని, ఇండోర్ నుంచి ప్రతి అరగంటకి బస్ ఉన్నాయి. గుడికి బస్టాండు కి 1కి .మీ దూరం ఉంటుంది. ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి.

Omkareshwar Temple Daily Schedule :

Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 10 pm

Temple Daily Pooja Schedule :

The Omkareshwar temple opens at 5am and ends at 9.30 pm.
Mangala Harati is held from 5 am to 5:30 am
The Nithya Jalabhishek is between 5:30 and 12:25pm.
Break is between 3:50 PM to 4:15 PM.
The evening begins at 4:15 PM.
Arthi Sri Omkareshwar Swami 8:20 PM to 9:05 PM
Temple close at 9.30pm.

Omkareshwar Temple Address:

Khadwa District,
Tehasil Punasa,
Omkareshwar,
Madhya Pradesh 450554,
Phone:07280271228.

Sri Omkareshwar Swami Temple Pooja and Sevas / Ticket Cost Information : Click Here

Accommodation in Sri Omkareshwar Swami Temple : Click Here

Sri Omkareshwar Swami Temple Google Map : Click Here

Famous Temple in Omkareshwar

మమ్మలేశ్వర దేవాలయం :

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ యొక్క ఇతర సగం ఇక్కడ ఉంది. ఈ లింగం కూడా అమరేశ్వర్ గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం హాలు మరియు గర్భగుడితో చిన్నది. ఇక్కడ శివ లింగం అభిషేకం అందరూ కూడా నిర్వహించవచ్చు.

సప్తమతుక్కా ఆలయం :

ఇది ఓంకారేశ్వర ఆలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం రాక్షసులతో పోరాటంలో గొప్ప శక్తి దేవికి సహాయం చేసిన ఏడు దేవతలకు ప్రసిద్ధి.

శ్రీ సిద్ధేశ్వర్ టెంపుల్ :

ఈ దేవాలయం పీఠభూమిలో ఉంది. ఈ కేంద్ర ఆలయంలో నాలుగు ప్రవేశాలు మరియు సభ మండలు ఉన్నాయి. అంతేకాక, నాలుగు సభ సభలు 14 అంగుళాల ఎత్తులో 18 స్తంభాలు కలిగి ఉంటాయి.

గౌరీ సోమనాథ్ టెంపుల్:

ఈ టెంపుల్ పరికర్మ పాత్ చుట్టూ పరిక్రమా సమయంలో ఈ దేవాలయాన్ని సందర్శించవచ్చు. గర్భగుడికి 270 అడుగులు వేయాలి. అలాగే శివుని లింగం 6 అడుగుల ఎత్తు ఉంటుంది.

శ్రీ అన్నపూర్ణ ఆలయం :

ఇండోర్ అన్నపూర్ణ టెంపుల్ ట్రస్ట్ తో పాటు ఒక పురాతన అన్నపూర్ణ ఆలయం మరియు చుట్టూ మూడు దేవతలైన లక్ష్మీ,పార్వతి,సరస్వతితో పాటుగా ఒక సర్వ మంగళ ఆలయం కూడా ఉంది.

How to Reach Omkareshwar Temple :

By Air :

The nearest airport is Indore (77KM), Connected by regular flights from all over India

By Railway :

Nearest railhead is Omkareshwar road (Mortakka) 12 KM on ratlam Khandawa section of Western Railway

By Road :

Omkareshwar is connected to Indore Khandawa and Ujjain by regular bus services

Best Season : July to March

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *