Jogulamba 5th Shakti Peeth Alampur Temple History Timings Contact Number

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం – ఐదవ శక్తి పీఠం

తెలంగాణ ప్రాంతం లో ఉన్న ఏకైక  శక్తి పీఠం , అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ లోఉంది . ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాని గద్వాల జిల్లాగా పేరు మార్చడం జరిగింది. ఉంది .

ఎంత దూరం లో ఉంది ?

మంత్రాలయం నుంచి జోగులాంబ ఆలయం 74 కిమీ దూరం లోను , కర్నూల్ కు 27 కిమీ ,  హైద్రాబాద్ నుంచి 200 కిమీ దూరం లోను ఉంది.

శ్రీ జోగులాంబ  ఆలయ చరిత్ర :

క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది.

దక్షిణ కాశి :

ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు , ఇక్కడ కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల దక్షిణ కాశీగా పేరొచ్చింది.

ఆరోజుల్లో ఆలంపూర్ : 

క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం ద్వారా ఈ ప్రాంతాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని తెలుస్తుంది.

జోగులాంబ అమ్మవారి ఆలయ అర్చకులు నంబ ఆళ్వారులు వంశస్తులు , ఈ క్రింది వీడియో లో అర్చకులు ఆలయ చరిత్ర అమ్మవారి విశేషాలు తెలియచేసారు చూడండి .




Jogulamba Temple Contact Number :

అర్చకుల ఫోన్ నెంబర్ : 9603006382

Jogulamba Temple Timings :

All Days of the Week : 7:00 AM – 1:00 PM , 2:00 PM – 8:30 PM

Accommodation / Rooms :

Haritha Hotel Alampur is the place to rest for tourists visiting the powerful shaktipeetam of Alampur. Located close to the Tungabhadra River, the hotel offers quality accommodation and food services.

Keywords : Jogulamba Temple, Telanga State Famous Temples, Temple Timings and Route Map,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *