• Overview
  • Trip Outline
  • Trip Includes
  • Trip Excludes
  • Reviews
  • Booking

1 పూరి జగన్నాథ ఆలయం
2 గoడించ (జగన్నాథుని పుట్టిల్లు )
౩ కోణార్క్ సూర్యదేవాలయం
4 భువనేశ్వర్ ( లింగరాజ్ దేవాలయం)
5కాశీ విశ్వనాథాలయం

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

6వింధ్యాచలం ( వింధ్యా వాహిని ఆమ్మవారు )
7అలహాబాద్

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

8 సీతమడి ( సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన స్థలం )
9 అయోధ్య – 1 రామ జన్మభూమి , సరయు నది 2 హనుమాన్ గుడి ౩ రామ పట్టాభిషేకం 4 దశరథ పట్టాభిషేకం
10 సీతామ్రి ( సీతమ్మ వారు బాక్స్ లో దొరికిన ప్రదేశం)
11పునేరాధాం – పుణ్యారణ్యం
12 గయా – 1 విష్ణు పాద ఆలయం 2 అక్షయవటం ౩ సీతా పిండ ప్రదానం 4 అష్టాదశ శక్తీ పీటాల్లో ఒకటయిన మాంగల్య గౌరీదేవి 16వ శక్తీ పీటం జనార్ధన స్వామి దేవాలయం 6 గదాధరుని ఆలయం 7 సూర్య దేవాలయం 8 గయాధిపత్యాలయం
13 బోధిగయ- 1 మహాబోధి ఆలయం 2 సుజాత ఆలయం ౩ బోధి వృక్షం 4 థాయిలాండ్ గుడి 5 బుద్ధుని విగ్రహం
14 కలకత్తా – 1 కాళీ ఘాట్ 2 దక్షణేశ్వరి కాశి గుడి ౩ బేళూరి మాతా టెంపుల్ 4 అగ్ని టెంపుల్ 5 జైన్ టెంపుల్
15 జాజ్ పూర్- వైతరణి నది ఒడ్డున గల ఓడ్యాణo గిరిజా దేవి 11 వ శక్తీ పీటం ( అమ్మ వారి నాభి పడిన ప్రదేశం)
16 కటక్ దుర్గా మాత మందిరం

1,382 total views, 0 views today

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
 
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Varanasi Tour : Visiting Temples and places list

PuriJagnath Temple, Konarak Suntemple, Varanasi Local Temples, Alahabad , Ayodya, Gaya, Kolkata

ప్రయాణం తేది : 19-11 -2018

రోజులు :12

టికెట్టు ధర రూ.17,5౦౦/లు

సౌకర్యాలు : 2*2 ఫుల్ బ్యాక్ నాన్ ఏసి బస్ , మధ్యాహ్నం భోజనం , రాత్రి టిఫిన్ , నాలుగు ప్రదేశాల్లో ( కాశీ మూడు రాత్రులు కలిపి ) రాత్రులు విశ్రాంతి తీసుకొనుటకు స్త్రీలకు వేరుగా , పురుషులకు వేరుగా హాల్ల్స్ ఏర్పాటు చేయబడును .

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

1,384 total views, 0 views today

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
 
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

1యాత్రకు రాదలచిన వారు ది: 5-9-18 తేది నాటికి 5౦౦౦ /లు అడ్వాన్స్ సొమ్ము చెల్లించి తగిన రసీదు పొందవలెను .అడ్వాన్సు తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వవలెను.
2 ది 20-09-18 తేది నాటికి పూర్తి సొమ్ము చెల్లించి ట్రావెల్స్ వారిచే తగిన రసీదు పొందగలరు ..
౩ టిక్కెట్టు కు అడ్వాన్స్ మరియు పూర్తి టిక్కెట్టు వేల చెల్లించి ఏ కారణం చేత అయినా యాత్రకు రాకపోతే , డబ్బు వాపస్ ఇవ్వబడదు ..
4 బస్సు పార్కింగ్ ప్రదేశం నుండి ఆటో , రిక్షా , డోలి , గుర్రాలు , రోప్ వేలు వగైరా ఖర్చులు మరియు ఆలయ ప్రవేశ టిక్కెట్టు , ప్రసాదం టిక్కెట్టు యాత్రికులే భరించాలి ..
5 కాశి త్రివేణి సంగమం దగ్గర అయ్యే బోటు ఖర్చులు కూడా యాత్రికులే భరించాలి ..
6 యాత్రకు సరిపడు మందులు ఎవరికీ వారే తెచ్చుకోనవలయును .
7 యాత్రకు వచ్చే ముందు యాత్రికులు వారి ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకొనవలెను ..
8అభిహేకాలు , పూజలు , పిండ ప్రదానాలు చేయి౦చుకునేవారు వాటి ఖర్చులను ఎవరికీ వారే భరించుకోనవలెను .

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

1,386 total views, 0 views today

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
 
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

There are no reviews yet.

Be the first to review “12 Days Varanasi Tour | Sri Pushpaka Tours and Travels”

error: Content is protected !!