How Plan Delhi Tour For 2 Days | Famous Places in Delhi Surrounding | Delhi Tour Guide

Delhi Tour Planing Temples Guide

New Delhi Tour Planing For 2 days :

ఈ పోస్ట్ లో మనం ఢిల్లీ లో ఒక్క రోజు లో ఏమిమి చూడాలి ప్రసిద్ధమైన ప్రదేశాలు ఏమున్నాయి. ఒక రెండు రోజుల్లో ఏమిమి చూడవచ్చు ఏ రోజు ఏ విధంగా ప్లాన్  చూస్కుంటే వరస క్రమం లో అలసట లేకుండా అన్ని కవర్ చేయగలుగుతామో చూద్దాం . ఒకదాని తరువాత ఒకటి చూసుకుంటూ ఒక రోజు లో 8 ప్లేస్ లను ఎలా కవర్ చేసి రావచ్చో చూద్దాం . మీకు ముందుగా ఒకటి చెప్పాలి యాత్రకు వెళ్ళినప్పుడు మనం ప్రసిద్ధమైనవి అన్ని కవర్ చేసి రావాలనుకుంటాం.
అందుకొరకే టెంపుల్స్ గైడ్ కేవలం టెంపుల్స్ మాత్రమే కాకుండా యాత్రికులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రదేశాల కోసం చెప్పడం జరుగుతుంది.

1st Day Trip Plan :

Famous Places in Delhi : India Gate , indira Gandhi Memorial , Lotus Temple, Qutub Minar, Red Fort , Raj Ghat, Birlamandir , Sri Balaji Temple
ఒక రోజు లో ఏమేమి చూడబోతున్నాం అంటే . ఇండియా గేట్ , ఇందిరా గాంధీ మెమోరియల్ , లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్ , రెడ్ ఫోర్ట్ , రాయిఘాట్ , బిర్లా మందిర్ , శ్రీ బాలాజీ టెంపుల్ . వీటితో పాటు పార్లమెంట్ , రాష్ట్రపతి భవన్ , ఫిరోజ్ షాహ్ స్టేడియం ఇవి కూడా చూడవచ్చు .
Red Fort Delhi Tour ఇండియా గేట్  నుంచి  ఇందిరా గాంధీ మెమోరియల్  4 కిమీ దూరం ఉంటుంది. ఇండియా గేట్ నుంచి ఆంధ్ర భవన్ 1 కిమీ , రాష్ట్రపతి భవన్ 3 కిమీ , పార్లమెంట్ 3 దూరం లోను ఉంటాయి.
ఇందిరా గాంధీ మెమోరియల్  నుంచి లోటస్ టెంపుల్ దూరం 10 కిమీ .
లోటస్ టెంపుల్ నుంచి కుతుబ్ మినార్ 10 కిమీ దూరం ఉంటుంది.
Lotus Temple Details
కుతుబ్ మినార్  నుంచి రెడ్ ఫోర్ట్ 17 కిమీ దూరం ఉంటుంది .
రెడ్ ఫోర్ట్ నుంచి రాజ్ ఘాట్ 2 కిమీ దూరం ఉంటుంది .
రాజ్ ఘాట్  నుంచి బిర్లామందిర్ ( శ్రీ లక్ష్మి నారాయణ మందిర్ ) 8 కిమీ దూరం ఉంటుంది.
Note : సోమవారం నాడు ఇందిరా గాంధీ మెమోరియల్ , లోటస్ టెంపుల్, రెడ్ ఫోర్ట్ క్లోజ్ చేసి ఉంటాయి .

2nd Day Plan :

 రెండవ రోజు టూర్ ఎలా ప్లాన్ చేయాలి ?

Visiting Places : Metro Rail Ride, National Museum , Rail Museum , Nehru Museum. Aksharadham Temple ( Swamy Narayana Mandir )

Aksharadham Temple Delhi

రెండవ రోజు టూర్ లో మనం అక్షరధామ్ టెంపుల్ ( స్వామి నారాయణ టెంపుల్ ) , మెట్రో రైల్ రైడ్ , నేషనల్ మ్యూజియం , రైల్ మ్యూజియం , నెహ్రు మ్యూజియం  కవర్ చేయవచ్చు ఈ మ్యూజియం ల మధ్య ప్రయాణం గంట పడుతుంది .  . ఒక పూట మొత్తం నేషనల్ మ్యూజియం , రైల్ మ్యూజియం , నెహ్రు మ్యూజియం కవర్ చేస్తే మధ్యాహ్నం నుంచి మెట్రోల్ ట్రైన్ లో మంది హౌస్ ( mandi house ) వరకు వెళ్లి అక్కడ నుంచి అక్షరధామ్ చేరుకోవచ్చు. అక్షరధామ్ సాయంత్రం 6 గంటలకు వాటర్ షో ఉంటుంది. అక్షరధామ్ నుంచి మెట్రోల్ ట్రైన్ ఉంటుంది కాబట్టి మీరు దైర్యంగా షో చూసుకునే వెళ్ళవచ్చు . సోమవారం రోజు మ్యూజియం లు క్లోజ్ చేసి ఉంటాయి .

 Tirumala Surrounding Temples TOP TEN SURROUNDING TEMPLES TIRUMALA

Note : మనం ప్లాన్ చేస్కునే టప్పుడు సోమవారాలు లేకుండా చూసుకోవాలి సోమవారం రోజు వేరే ప్లేస్ లను ప్లాన్ చేసుకుంటే మంచిది . మీకు తెలిసినవాటిని సలహాలను కామెంట్ చేయండి .  Delhi Tour Details , Delhi Tour Guide Famous Places in Delhi Best Plan Trip for Delhi Tour. Tour Packages Delhi Local Trip Hotel Rooms Transport Details.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *